Rakul Preet Singh : అందాలను ఆరబోయడంలో నటి రకుల్ ప్రీత్ సింగ్ ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడికి చేతిలో పెద్దగా సినిమాలు లేవు. పలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. కానీ తెలుగులో దాదాపుగా సినిమాలు లేవనే చెప్పాలి. అయినప్పటికీ ఈమె సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటోంది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది.
ఇక తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఓ మ్యాగజైన్ కవర్ ఫొటో కోసం బికినీ ధరించి ఫొటో దిగింది. అందులో ఈ అమ్మడి అందాల ఆరబోత ఒక రేంజ్‌లో ఉంది. ఈమె కెరీర్ మొదట్లో మోడల్. అప్పట్లో బికినీలు ధరించింది. కానీ సినిమాల్లోకి వచ్చాక గ్లామర్ షో చేస్తుంది కానీ.. బికినీలను ధరించడం లేదు. అయితే తాజాగా ఈమె బికినీలో పోజులు ఇచ్చి మతులు పోగొడుతోంది. ఈ క్రమంలోనే ఈమె తాజా ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఫొటోలో ఆరెంజ్ కలర్ బికినీ సెట్‌లో అదిరిపోయింది. ఆమె పాపులర్ డిజైనర్ బ్రాండ్ ఫల్గుని షేన్ పీకాక్‌కు చెందిన బికినీ సెట్‌ను ధరించింది. మీద బ్లేజర్ కోట్ వేసుకుంది. ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ కు చెందిన ఈ ఫొటో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…