గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Rakul Preet Singh : వామ్మో.. ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. అందాల‌తో కేక పెట్టిస్తోందిగా.. వీడియో..!

Rakul Preet Singh : అందాల‌ను ఆర‌బోయడంలో న‌టి ర‌కుల్ ప్రీత్ సింగ్ ఎల్ల‌ప్పుడూ ముందే ఉంటుంది. ప్రస్తుతం ఈ అమ్మ‌డికి చేతిలో పెద్ద‌గా సినిమాలు లేవు. ప‌లు బాలీవుడ్ సినిమాల్లో న‌టిస్తోంది. కానీ తెలుగులో దాదాపుగా సినిమాలు…

Rakul Preet Singh : వామ్మో.. ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. అందాల‌తో కేక పెట్టిస్తోందిగా.. వీడియో..!

Rakul Preet Singh : అందాల‌ను ఆర‌బోయడంలో న‌టి ర‌కుల్ ప్రీత్ సింగ్ ఎల్ల‌ప్పుడూ ముందే ఉంటుంది. ప్రస్తుతం ఈ అమ్మ‌డికి చేతిలో పెద్ద‌గా సినిమాలు లేవు. ప‌లు బాలీవుడ్ సినిమాల్లో న‌టిస్తోంది. కానీ తెలుగులో దాదాపుగా సినిమాలు లేవ‌నే చెప్పాలి. అయిన‌ప్ప‌టికీ ఈమె సోష‌ల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటోంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న గ్లామ‌ర‌స్ ఫొటోల‌ను షేర్ చేస్తూ ఆక‌ట్టుకుంటోంది.

Rakul Preet Singh latest photo viral social media
Rakul Preet Singh

ఇక తాజాగా ర‌కుల్ ప్రీత్ సింగ్ ఓ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ ఫొటో కోసం బికినీ ధ‌రించి ఫొటో దిగింది. అందులో ఈ అమ్మ‌డి అందాల ఆర‌బోత ఒక రేంజ్‌లో ఉంది. ఈమె కెరీర్ మొద‌ట్లో మోడ‌ల్‌. అప్ప‌ట్లో బికినీలు ధ‌రించింది. కానీ సినిమాల్లోకి వ‌చ్చాక గ్లామ‌ర్ షో చేస్తుంది కానీ.. బికినీల‌ను ధ‌రించ‌డం లేదు. అయితే తాజాగా ఈమె బికినీలో పోజులు ఇచ్చి మ‌తులు పోగొడుతోంది. ఈ క్ర‌మంలోనే ఈమె తాజా ఫొటో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Spicy (@spicyindia)

ర‌కుల్ ప్రీత్ సింగ్ ఈ ఫొటోలో ఆరెంజ్ క‌ల‌ర్ బికినీ సెట్‌లో అదిరిపోయింది. ఆమె పాపులర్ డిజైన‌ర్ బ్రాండ్ ఫల్గుని షేన్ పీకాక్‌కు చెందిన బికినీ సెట్‌ను ధ‌రించింది. మీద బ్లేజ‌ర్ కోట్ వేసుకుంది. ఈ క్ర‌మంలోనే ర‌కుల్ ప్రీత్ సింగ్ కు చెందిన ఈ ఫొటో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి