Rajamouli Son Karthikeya : టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి కొడుకు కార్తికేయ, తన బెస్ట్ ఫ్రెండ్ అయిన పూజను పెళ్ళి చేసుకున్నారు. వీరి వివాహం జరిగి రెండేళ్ళు అయిన సందర్భంలో వారి ప్రేమ పెళ్ళి గురించి ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. కార్తికేయ మాట్లాడుతూ.. దాదాపు సంవత్సరం తర్వాత తన ఫ్రెండ్ అయిన పూజకు ప్రపోజ్ చేశానని అన్నారు. కొన్ని నెలల తర్వాత ఓకే చేసింది. సింగర్ గా తనంటే ఎంతో ఇష్టం అని అన్నారు. కాలేజ్ రోజుల్లో కార్తికేయ ఐస్ క్రీమ్ పార్లర్ లో వర్క్ చేశారు.
ఆర్ఆర్ఆర్ సినిమాకి ప్రొడక్షన్ వర్క్ లో పార్టిసిపేట్ చేశారని, ప్రజంట్ మార్కెటింగ్ వర్క్ చూసుకుంటున్నారని అన్నారు. అలాగే కార్తికేయకు, పూజకు వింటర్ వెడ్డింగ్ అంటే ఇష్టం.. అందుకే జైపూర్ ప్యాలెస్ లో డిసెంబర్ లో వారి పెళ్ళి జరిగింది. పెళ్ళి అంటే సెక్యూరిటీ, అండర్ స్టాండింగ్, ట్రస్ట్ అండ్ లవ్ అని అన్నారు. ఇక రాజమౌళి టీ, కాఫీ, పాలు సహా ఏమి తీసుకోవరని.. పెరుగన్నంలో తప్పకుండా స్వీట్ తింటారని అన్నారు.
నెక్ట్స్ పూజ మాట్లాడుతూ తన చిన్నతనం నుండి సినిమా ఫీల్డ్ వాళ్ళను పెళ్ళి చేసుకోకూడదని అనుకున్నానని.. అందుకే కార్తికేయ అడగ్గానే ఆలోచించానని.. ఆ తర్వాత ఒప్పుకున్నానని అన్నారు. హైపర్ యాక్టివ్, ఓర్పుకి కేరాఫ్ గా కార్తికేయ ఉంటారని అన్నారు. తాను సంప్రదాయ సంగీతం నేర్చుకున్నానని తెలిపారు. అలాగే తమ పెళ్ళికి ముందు ఎలా ఉన్నారో పెళ్ళి తర్వాత కూడా రాజమౌళి అలాగే ఉన్నారని, పదేళ్ళ తర్వాత కూడా ఆయనలో చేంజ్ రాలేదని అన్నారు. జగపతి బాబాయ్ కి చిన్నతనం నుండి నన్ను అమ్మ దగ్గర నుండి సేవ్ చేయడమే పని అన్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…