Raashi Khanna : రాశిఖ‌న్నా అందాల గేట్లు ఎత్తేసిందిగా.. వామ్మో.. మ‌రీ ఇంత‌నా..?

Raashi Khanna : తెలుగు ప్రేక్ష‌కుల‌కు రాశి ఖ‌న్నా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంతో ప‌రిచ‌యం అయింది. ఎంతో అందం, అంత‌కు మించిన అభిన‌యం ఈమె సొంతం. ఈ క్ర‌మంలోనే ఈ భామ‌ ఎంతో ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. ఢిల్లీకి చెందిన ఈమెకు ప్ర‌స్తుతం ఆఫ‌ర్లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే రాశీ ఖన్నా ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తోంది. త‌న న‌ట‌న‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే అందాతోనూ ఆక‌ట్టుకుంటోంది. ఇక తెలుగుతోపాటు తమిళం, హిందీ సినిమాల్లోనూ వరుస అవకాశాలు వ‌స్తున్నాయి. దీంతో ఈమె బిజీ గా మారింది. ఇప్ప‌టి వర‌కు ఆమె సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్ల‌లో న‌టించింది. న‌ట‌న‌లో ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే స్టార్ హీరోల‌తో చేయ‌క‌పోయినా ఈమె త‌న న‌ట‌న‌తో, అందంతో అభిమానుల‌ను సంపాదించుకుంటోంది. ఇక ఓ ఇంట‌ర్వ్యూలో ఈమె మాట్లాడుతూ.. త‌న‌కు రొమాంటిక్ సీన్స్‌లో నటించడం అంటే చాలా ఇష్ట‌మ‌ని చెప్పేసింది.

కాగా రాశి ఖన్నా తాజాగా గోపీచంద్ స‌ర‌స‌న పక్కా కమర్షియల్ అనే మూవీలో న‌టించింది. ఈ సినిమా జులై 1న ప్రేక్ష‌కుల‌ ముందుకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే సినిమాకు బాక్సాఫీస్ వ‌ద్ద పాజిటివ్ టాక్ ల‌భిస్తోంది. సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్ అని ప్రేక్ష‌కులు అంటున్నారు. ఇక సినిమాకు చెందిన ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఈమె ఇంట‌ర్వ్యూల‌తో బిజీగా ఉంది. ఈ క్ర‌మంలోనే ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను షేర్ చేస్తోంది.

Raashi Khanna

త‌న‌కు ఎలాంటి సినిమాల్లో నటించడం అంటే ఇష్టం అని అడగ్గా.. రొమాంటిక్ మూవీలు అంటే ఇష్టం అని ఓపెన్ గా చెప్పేసింది. అలాగే కామెడీ మూవీల‌ను చూసి ఎంజాయ్ చేస్తాన‌ని చెప్పింది.

ఇక రాశిఖ‌న్నా కెరీర్ మొద‌ట్లో క‌న్నా ఇప్పుడే గ్లామర్ షోను ఎక్కువ‌గా చేస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. తాజాగా ఈమె కేక పెట్టించే అందాల‌తో ఫొటోషూట్ చేసింది. ఎద అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ కుర్ర‌కారు మ‌తులు పోగొడుతోంది. ఈక్ర‌మంలోనే ఈమెకు చెందిన లేటెస్ట్ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

రాశిఖ‌న్నాను ఈ విధంగా చూసి నెటిజ‌న్లు అవాక్క‌వుతున్నారు. ఇంత‌గా గ్లామ‌ర్ షో చేస్తుందేమిట‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే రాశి ఖ‌న్నా ఫొటోల‌ను చూసి కుర్ర‌కారు ఎంజాయ్ చేస్తున్నారు.

 

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM