Viral Video : సోషల్ మీడియా ప్రభావం ప్రస్తుత తరుణంలో ప్రజలపై ఏవిధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనే నిత్యం గడుపుతున్నారు. సోషల్ మీడియా యాప్స్ ఇప్పుడు పుట్టలు పుట్టలుగా అందుబాటులో ఉన్నాయి. దీంతో అన్నింటిలోనూ వారు కాలక్షేపం చేస్తున్నారు. ఇక కొందరైతే పలు సినిమా పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ అందులో తమ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఇలా వారు తమలో ఉన్న టాలెంట్‌ను బయట పెడుతున్నారు. అయితే ఇలా పోస్ట్‌లు పెట్టేవారు కొందరు రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యారు. దీంతో చాలా మంది ఇదేవిధంగా చేస్తున్నారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఈ విధంగా రీల్స్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది.
పూజా హెగ్డె, విజయ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన బీస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను నిరాశపరిచింది. కానీ ఇందులోని పాటలు బాగా హిట్ అయ్యాయి. ముఖ్యంగా దీంట్లోని అరబిక్ కుతు అనే పాట బాగా ఫేమస్ అయింది. దీన్ని సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ పాటకు క్రేజ్ తగ్గడం లేదు. ముఖ్యంగా శుభ కార్యాల సమయంలో ఈ పాటను బాగా ప్లే చేస్తున్నారు. అందరూ డ్యాన్స్‌లు చేసి అలరిస్తున్నారు. అయితే ఈ పాటకు ఇప్పటికే సమంత, రష్మిక వంటి వారు డ్యాన్స్‌లు చేయగా.. సామాన్యులు సైతం దీనికి స్టెప్పులు వేస్తున్నారు. తాజాగా ఓ యువతి ఈ పాటకు అదిరిపోయే రీతిలో స్టెప్స్ వేసి అలరించింది.
అరబిక్ కుతు పాటకు ఓ యువతి అదిరిపోయే రీతిలో డ్యాన్స్ చేసింది. నడుమును వయ్యారంగా తిప్పుతూ ఆమె చేసిన డ్యాన్స్ చూస్తుంటే యువతకు మతులు పోతున్నాయి. అందాలను ప్రదర్శిస్తూ ఆమె చేసిన డ్యాన్స్‌కు కుర్రకారు మైమరిచిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…