Puja Banerjee : భారీ అందాలతో బీచ్‌లో కవ్విస్తున్న బ్యూటీ..!

February 1, 2022 2:50 PM

Puja Banerjee : సోషల్‌ మీడియాలో ప్రస్తుత తరుణంలో హీరోయిన్లు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. గ్లామర్‌ ఫొటోషూట్స్‌ చేస్తూ అభిమానులకు తరచూ టచ్‌లో ఉంటున్నారు. అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతున్నారు. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటున్నారు. ఇక ఇదే కోవలో తాజాగా బెంగాలీ బ్యూటీ పూజా బెనర్జీ షేర్‌ చేసిన ఫొటోలు పిచ్చెక్కించేలా ఉన్నాయి.

Puja Banerjee latest goa vacation photos
Puja Banerjee

హిందీ బుల్లితెరపై నటి పూజా బెనర్జీ మంచి పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు ఎప్పటికప్పుడు గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ అందాలను ఆరబోస్తుంటుంది. తాజాగా ఈమె బీచ్‌లో సందడి చేసింది. భారీ అందాలను చూపిస్తూ కవ్విస్తోంది. పూజా బెనర్జీ బీచ్‌లో దిగిన ఈ తాజా ఫొటోలు కుర్రకారు మతులను పోగొడుతున్నాయి. బీచ్‌లో ఒయ్యారాలను ఒలకబోస్తూ ఈమె దిగిన ఫొటోలు యువతకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.

Puja Banerjee : నటిగా గుర్తింపు..

హిందీ సీరియల్స్‌లో పూజా బెనర్జీ చక్కని నటిగా గుర్తింపు పొందింది. సోషల్‌ మీడియాలోనూ ఈమె యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈమె గోవాకు వెకేషన్‌కు వెళ్లింది. అక్కడ దిగిన ఫొటోలే ఇవి. వీటిల్లో ఆమె అందాలు వర్ణించనలవి కాకుండా ఉన్నాయి. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఈ భామ గతేడాది గోవాలోనే కునాల్‌ వర్మని వివాహం చేసుకుంది. అయితే పెళ్లి అయిన తరువాత కూడా ఈమె గ్లామర్‌ షోలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అదే దూకుడును ప్రదర్శిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment