Pragya Jaiswal : అందాల కంచె తెర‌చిన ప్ర‌గ్యా జైస్వాల్‌.. కుర్ర‌కారు ఫిదా..

November 6, 2021 12:00 PM

Pragya Jaiswal : కంచె చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలిచిన అందాల ముద్దుగుమ్మ ప్ర‌గ్యా జైస్వాల్‌. టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ ఆమె సొంతం. ఇటీవల ప్రగ్యా జైస్వాల్‌ సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేస్తోంది. కుర్రకారు చూపు తిప్పుకోలేని విధంగా అందాలు ఆరబోస్తోంది.

Pragya Jaiswal latest photo shoot photos trending

కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన ప్ర‌గ్యా జైస్వాల్‌ ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రగ్యా జైస్వాల్‌ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా ప్ర‌గ్యా క్యూట్ పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇందులో ఈ అమ్మ‌డి అందాల‌కు మైమ‌ర‌చిపోతున్నారు.

చాలా గ్యాప్ త‌ర్వాత ప్ర‌గ్యా జైస్వాల్ అఖండ అనే తెలుగు సినిమాలో న‌టించింది. ఇందులో బాల‌య్య‌తో జోడీ క‌ట్ట‌గా ఈ సినిమా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే రీసెంట్ గా ప్రగ్యా జైస్వాల్ కరోనా బారిన పడింది. ప్రగ్యా స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రగ్యా కరోనా బారిన పడడం రెండవసారి కావ‌డంతో అభిమానులు కాస్త కంగారు పడ్డారు. కొద్ది రోజుల‌కి త‌న‌కు నెగెటివ్ వ‌చ్చిన‌ట్టు తెలియ‌జేసింది.

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్ర‌గ్యా త‌ర‌చూ తొడ అందాలు, ఎద అందాలు ఆర‌బోస్తూ మతిపోగోట్టే విధంగా కనిపిస్తోంది. చాలా కురచగా ఉండే వైట్ డ్రెస్ లో ప్రగ్యా అందాలు కనువిందు చేస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now