Poonam Pandey : ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండే వివాదాలతో ఎక్కువగా వార్తలలో నిలుస్తూ ఉంటుంది. 2011 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ సమయంలో.. ఇండియా కప్ కొడితే, నగ్నంగా కనిపిస్తాను అంటూ.. బోల్డ్ కామెంట్స్ చేసింది. పూనమ్ తీరుపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఇక సామ్ బోంబే అనే వ్యక్తిని పెళ్లాడిన పూనమ్ ఆయనతో గోవాకి హనీమూన్‌కి వెళ్లింది. అక్కడ తన భర్త తనను అసహజ శృంగారం కోసం హింసించాడంటూ గత ఏడాది పూనమ్ పాండే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కొద్ది రోజుల తర్వాత పూనమ్ భర్త సామ్ బోంబే బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ తరువాత పూనమ్‌తో రాజీ పడ్డాడు. ఇద్దరూ బాంద్రాలోని ఓ ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. భర్తతో ఉన్న అభిప్రాయ భేదాలు తొలగిపోయాయని, తామిద్దరం సంతోషంగా జీవిస్తున్నామంటూ పూనమ్ పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. తాజాగా పూనమ్.. సామ్ బోంబే హత్యాయత్నానికి పాల్పడ్డాడని , ఈ మేరకు ఆమె బాంద్రా పోలీసులకు లిఖితపూరకంగా ఫిర్యాదు చేసింది.
పూనమ్ ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గృహహింస నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. త్వరలోనే అతణ్ని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు. అయితే సామ్ బోంబే తన మొదటి భార్య అల్విరాతో మాట్లాడుతుండటంపై ఇద్దరికీ వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో కోపంతో ఊగిపోయిన సామ్ బోంబే.. పూనమ్‌ను జుట్టు పట్టుకొని తలను గోడకు కొట్టాడు. విచక్షణరహితంగా ఆమెపై దాడి చేశాడు. దీంతో పూనమ్ తల, కళ్లు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. పూనమ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…