Pooja Hegde : టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ఇప్పుడు పూజ పాన్ ఇండియా హీరోయిన్. తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఏడాది మొదటి నుంచే బుట్టబొమ్మ పూజా హెగ్డేకు వరుస ఫ్లాప్స్ ఎదురవుతున్నాయి. ఆమె నటించిన ప్రతి సినిమా బాక్సఫీస్ దగ్గర బోల్తా పడింది. పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్, కోలీవుడ్ లో చేసిన బీస్ట్ మూవీ, ఆ తర్వాత మెగా మల్టీస్టారర్ ఆచార్య.. ఇలా వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ పూజ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
పూజ ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తూ క్యూట్ అండ్ హాట్ అందాలతో కుర్రాళ్ల మతిపోగొడుతుంది. మత్తుగా గ్లామర్ లుక్స్, పొడుగుకాళ్లతో పూజా హెగ్డే చేసే మ్యాజిక్ కి కుర్రాళ్లు మాయలో పడిపోతున్నారు. ఇక పూజా హెగ్డే షూటింగ్స్ కి విరామం దొరికినప్పుడు ఏ మాల్దీవులకో వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తోంది. అలాగే గ్లామర్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
తాజాగా పూజా హెగ్డే గ్లామరస్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. బెడ్ పై పడుకుని క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ మత్తుగా చూస్తున్న పూజా పిక్స్ రచ్చ చేస్తున్నాయి. పింక్ టాప్ లో పూజ హెగ్డే అందాల విందు వడ్డిస్తోంది. నెటిజన్లు ఈ ఫొటోలో పూజా గ్లామర్ ని ఎంజాయ్ చేస్తూ లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సరసన నటించేందుకు రెడీ అవుతోంది. అలాగే పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండతో జనగణమనలో నటించనుంది. ఈ మూవీస్ తోనైన పూజ వరుస పరాజయాలకు చెక్ పెడుతుందేమో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…