Payal Rajput : పాయల్ రాజ్ పూత్.. ఈ అమ్మడి పేరుకు పరిచయం అక్కర్లేదు. తెరపై అందాలను ఆరబోయడమే కాదు.. నటనలోనూ తన మార్క్‌ను చూపిస్తుంటుంది. లవ్ ఫెయిల్యూర్ స్టోరీతో వచ్చిన ‘RX 100′ సినిమాతో తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత ‘RDX లవ్’, ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’ వంటి పలు సినిమాల్లోనూ నటించింది. అన్నింట్లోనూ గ్లామర్‌తోపాటు యాక్టింగ్‌తో కూడా మెప్పించి వరుస ఆఫర్లు అందుకుంది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పాయల్ రాజ్ పూత్ అందాలను ఆరబోయడమే కాకుండా ప్రియుడితో కలిసి దిగిన ఫొటోలను అప్పుడప్పుడూ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా పాయల్‌తో ఆమె ప్రియుడు సౌరభ్ చేసిన ఫోటో షూట్ తెగ వైరల్ అవుతోంది. ఏకంగా పాయల్ ప్రైవేట్ పార్ట్ ఎద భాగంలోకి చేతిని దూర్చేశాడు. ఆమె మాత్రం కన్నింగ్ లుక్స్‌తో కేక పెట్టిస్తోంది. ఇక ఈ ఇద్దరి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాయల్, సౌరభ్ డింగ్రా ఎంత సన్నిహితంగా ఉంటారో వారిని ఫాలో అయ్యేవారికి తెలుస్తుంది. ఒకే రూంలో ఉంటూ రచ్చ రచ్చ చేస్తుంటారు. పాయల్ ఏ షూటింగ్‌కు వెళ్లినా, ఏ లొకేషన్‌కు వెళ్లినా అమెతోపాటు సౌరభ్ ఉంటాడు. ముంబై, హైదరాబాద్ అంటూ ఎప్పుడూ చక్కర్లు కొడుతూనే ఉంటారు. ఆహా 2.0 లాంచింగ్ ఈవెంట్‌లోనూ ఇద్దరు రచ్చ చేశారు. వారికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…