Payal Rajput : అందాలను ప్రదర్శించడంలో నేటి తరం హీరోయిన్లు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆఫర్లు ఏమీలేకపోయినా అందాల ప్రదర్శనలో మాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఫోటోషూట్‌లతో సందడి చేస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని తమ ఫొటోషూట్‌ల ద్వారా ఎప్పుడూ తారలు వార్తల్లో నిలుస్తున్నారు. ఇక తాజాగా పాయల్ రాజ్‌పూత్ కూడా ఓ ఫొటోషూట్ చేసింది. అయితే ఆమె దాన్ని వెంటనే డిలీట్ చేసింది.
నటి పాయల్ రాజ్‌పూత్ తాజాగా యెల్లో కలర్ డ్రెస్ వేసుకుని ఓ ఫొటోషూట్ చేసింది. అందులో ఆమె యెల్లో కలర్ బ్లేజర్ కింద ఇన్నర్స్ ధరించలేదు. మరోవైపు రెచ్చిపోయే యాంగిల్స్‌లో ఫొటోలకు పోజులు ఇచ్చింది. వెంటనే ఆ వీడియోను తన సోషల్ ఖాతాల్లో పోస్ట్ చేసింది.
అయితే ఏం అనుకుందో ఏమో తెలియదు కానీ.. ఆ వీడియో మరీ ఎబ్బెట్టుగా ఉండడంతో పాయల్ రాజ్‌పూత్ వెంటనే దాన్ని డిలీట్ చేసింది. ఆ వీడియో మరీ పచ్చిగా ఉండడంతో తనకు ఎక్కడ ఇబ్బందులు వస్తాయేమోనని చెప్పి ఆమె ఆ వీడియోను డిలీట్ చేసింది.
కానీ మనవాళ్లు ఊరుకోరు కదా. అప్పటికే ఆ వీడియోను డౌన్‌లోడ్ చేసేశారు. వారు ఇతర సామాజిక మాధ్యమాల్లో దాన్ని అప్‌లోడ్ చేశారు కూడా. దీంతో ఆ వీడియో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే కొందరు ఈ విషయంపై పాయల్ రాజ్‌పూత్‌ను ట్రోల్ చేస్తున్నారు కూడా. సంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చి ఇలా ఎందుకు చేయడం ? అని ఆమెను ప్రశ్నిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…