Payal Rajput : అలాంటి వీడియో పోస్ట్ చేసిన పాయ‌ల్ రాజ్‌పూత్‌.. వెంట‌నే డిలీట్‌.. అయినా వైర‌ల్ అవుతోంది..!

November 30, 2021 7:46 AM

Payal Rajput : అందాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డంలో నేటి త‌రం హీరోయిన్లు ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఆఫ‌ర్లు ఏమీలేక‌పోయినా అందాల ప్ర‌ద‌ర్శ‌న‌లో మాత్రం వెనుకడుగు వేయ‌డం లేదు. ఫోటోషూట్‌ల‌తో సంద‌డి చేస్తున్నారు. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని త‌మ ఫొటోషూట్‌ల ద్వారా ఎప్పుడూ తార‌లు వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఇక తాజాగా పాయ‌ల్ రాజ్‌పూత్ కూడా ఓ ఫొటోషూట్ చేసింది. అయితే ఆమె దాన్ని వెంట‌నే డిలీట్ చేసింది.

Payal Rajput : అలాంటి వీడియో పోస్ట్ చేసిన పాయ‌ల్ రాజ్‌పూత్‌.. వెంట‌నే డిలీట్‌.. అయినా వైర‌ల్ అవుతోంది..!

న‌టి పాయ‌ల్ రాజ్‌పూత్ తాజాగా యెల్లో క‌ల‌ర్ డ్రెస్ వేసుకుని ఓ ఫొటోషూట్ చేసింది. అందులో ఆమె యెల్లో క‌ల‌ర్ బ్లేజ‌ర్ కింద ఇన్న‌ర్స్ ధరించ‌లేదు. మ‌రోవైపు రెచ్చిపోయే యాంగిల్స్‌లో ఫొటోల‌కు పోజులు ఇచ్చింది. వెంట‌నే ఆ వీడియోను త‌న సోష‌ల్ ఖాతాల్లో పోస్ట్ చేసింది.

అయితే ఏం అనుకుందో ఏమో తెలియ‌దు కానీ.. ఆ వీడియో మ‌రీ ఎబ్బెట్టుగా ఉండ‌డంతో పాయ‌ల్ రాజ్‌పూత్ వెంట‌నే దాన్ని డిలీట్ చేసింది. ఆ వీడియో మ‌రీ ప‌చ్చిగా ఉండ‌డంతో తన‌కు ఎక్క‌డ ఇబ్బందులు వ‌స్తాయేమోన‌ని చెప్పి ఆమె ఆ వీడియోను డిలీట్ చేసింది.

https://youtu.be/lipLLj-vaFY

కానీ మ‌న‌వాళ్లు ఊరుకోరు క‌దా. అప్ప‌టికే ఆ వీడియోను డౌన్‌లోడ్ చేసేశారు. వారు ఇత‌ర సామాజిక మాధ్య‌మాల్లో దాన్ని అప్‌లోడ్ చేశారు కూడా. దీంతో ఆ వీడియో వైర‌ల్ అవుతోంది. ఈ క్ర‌మంలోనే కొంద‌రు ఈ విష‌యంపై పాయ‌ల్ రాజ్‌పూత్‌ను ట్రోల్ చేస్తున్నారు కూడా. సంప్ర‌దాయ‌మైన కుటుంబం నుంచి వ‌చ్చి ఇలా ఎందుకు చేయ‌డం ? అని ఆమెను ప్ర‌శ్నిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now