Payal Rajput : ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పూత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం.. తీస్‌మార్‌ఖాన్. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఒక పాట, టీజర్, పోస్టర్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. టీజర్‌లో అయితే ఒక పాటలో ఆది, పాయల్ భీభత్సమైన రీతిలో రొమాన్స్ పండించారు. అయితే అదే పాటను ఇప్పుడు విడుదల చేశారు. సమయానికే అంటూ సాగే ఈ పాట పూర్తి రొమాంటిక్‌గా ఉండడం విశేషం. ఇందులో ఆది, పాయల్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. పాట నిండా ఘాటైన రొమాంటిక్ సీన్లను జోడించారు. ఈ క్రమంలోనే ఈ పాట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పూత్‌లు సమయానికే పాటలో అద్భుతమైన రొమాన్స్‌ను పండించారు. వీరు ఈ పాటలో పిచ్చెక్కించేలా నటించారు. దీంతో వీరి రొమాన్స్ చూసి యువత ఫిదా అవుతున్నారు. పాయల్ అందాల ప్రదర్శనకు కుర్రకారు మైమరిచిపోతున్నారు. ఈమె సహజంగానే అందాలను ఆరబోస్తుంటుంది. ఇక రొమాంటిక్ సాంగ్ అనే సరికి కాస్త ఎక్కువగానే డోస్ పెంచిందని చెప్పవచ్చు. ఇందులో ఆది సాయి కుమార్ కూడా షర్ట్ విప్పేసి సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించాడు. ఈ క్రమంలోనే ఈ పాట యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది.
ఇక ఈ పాటకు సాయి కార్తీక్ ట్యూన్స్ అందించాడు. అలాగే రాకేందు మౌళి సాహిత్యాన్ని సమకూర్చాడు. శృతి ఈ పాటను పాడింది. ఇక ఈ పాట ద్వారా చిత్ర యూనిట్ ప్రేక్షకులను ఆకర్షించిందని చెప్పవచ్చు. ఆగస్టు 19వ తేదీన ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రొడక్షన్ నం.3గా విజన్ సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ నాగం తిరుపతి రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. దీనికి కల్యాణ్ గోగన దర్శకత్వం వహించారు. అయితే వరుస ఫ్లాప్‌లతో సతమతం అవుతున్న ఆదికి ఈ మూవీ అయినా హిట్‌ను అందిస్తుందో.. లేదో.. చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…