NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుని ఆ తర్వాత హీరోగా పరిచయమై ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటించే స్థాయికి ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తారక్ పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తారక్ సినీ జీవితం ఎంతో అద్భుతంగా ఉందని చెప్పవచ్చు.
తారక్ వ్యక్తిగత విషయానికివస్తే 2011వ సంవత్సరంలో తారక్.. లక్ష్మీప్రణతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కొడుకులు. వీరి వైవాహిక జీవితం కూడా ఎంతో హ్యాపీగా సాగిపోతోంది. అయితే ఎన్టీఆర్ పెళ్లి వెనుక చాలా పెద్ద కథ నడిచిందని తెర వెనుక ఓ వ్యక్తి కీలక పాత్ర పోషిస్తూ వీరి పెళ్లి జరిపించారనే విషయం ఎవరికీ తెలియదు. ఎన్టీఆర్ కు పెళ్లి చేయడం కోసం హరికృష్ణ సంబంధాలు చూస్తున్న నేపథ్యంలో ఎంతో మంది అతనికి ఎన్నారై సంబంధాలు తీసుకువచ్చారు.
కానీ తారక్ బయట వ్యక్తులను కాకుండా తమ కుటుంబలో వారిని వివాహం చేసుకోవాలని హరికృష్ణ బావ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయానా తన కోడలు కూతురిని ఎన్టీఆర్ కి ఇచ్చి పెళ్లి చేసేలా తెరవెనుక ఉండి చర్చలు జరిపారు. ఇలా ఎన్టీఆర్ పెళ్లి జరిగిపోయింది. కాగా ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు స్టూడియో ఎన్ చానల్ నడిపించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…