Nivetha Pethuraj : సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో హీరోయిన్లకు ఫొటోషూట్‌లకు కొదువ లేకుండా పోతోంది. కొందరు అవకాశాల కోసం గ్లామర్‌ను ఒలకబోస్తూ ఫొటోషూట్‌లు చేస్తున్నారు. ఇంకొందరు అభిమానులకు టచ్‌లో ఉండడం కోసం ఏదో ఒకటి అన్నట్లుగా ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. చాలా మంది హీరోయిన్లు సోషల్ మీడియానే అభిమానులకు దగ్గరగా ఉండడం కోసం ఎంచుకుంటున్నారు. ఇక బ్యూటీ నివేతా పేతురాజ్ కూడా ఇదే కోవలో తాజాగా ఫొటోషూట్ చేసి ఆ ఫొటోలను పోస్ట్ చేసింది.
నివేతా పేతురాజ్‌కు పెద్దగా సినిమా అవకాశాలు లేవు. అడపా దడపా పలు పెద్ద హీరోల సినిమాల్లో సెకండ్ హీరోయిన్ చాన్స్ కొట్టేస్తోంది. అయినప్పటికీ ఆమె సొంతంగా హీరోయిన్‌గా నటించిన సినిమాలు చాలా తక్కువే అని చెప్పవచ్చు.
నివేతా పేతురాజ్ గ్లామర్‌ను ఒలకబోయడంలో ఇతర హీరోయిన్లకు తాను తక్కువేమీ కాదని నిరూపిస్తోంది. ఈ అమ్మడి ఫిగర్‌కు యువత మతులు పోతున్నాయి. అందాలను ఆరబోయకున్నా ఈమె చేస్తున్న గ్లామర్ ఫొటోషూట్స్ యువతను ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా నివేతా పేతురాజ్ బ్లాక్ ధరించి దిగిన ఫొటోలు ఎంతగానో అలరిస్తున్నాయి. వాటిల్లో ఈ అమ్మడి గ్లామర్ చెప్పనలవి కాకుండా ఉంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…