గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Nivetha Pethuraj : బ్లాక్ డ్రెస్‌లో గ్లామ‌ర్‌గా క‌నిపిస్తూ ఆక‌ట్టుకుంటున్న నివేతా పేతురాజ్..!

Nivetha Pethuraj : సోష‌ల్ మీడియా అందుబాటులో ఉండ‌డంతో హీరోయిన్ల‌కు ఫొటోషూట్‌ల‌కు కొదువ లేకుండా పోతోంది. కొంద‌రు అవ‌కాశాల కోసం గ్లామ‌ర్‌ను ఒల‌క‌బోస్తూ ఫొటోషూట్‌లు చేస్తున్నారు. ఇంకొంద‌రు అభిమానుల‌కు ట‌చ్‌లో ఉండ‌డం కోసం ఏదో ఒక‌టి అన్న‌ట్లుగా ఫొటోల‌ను…

Nivetha Pethuraj : బ్లాక్ డ్రెస్‌లో గ్లామ‌ర్‌గా క‌నిపిస్తూ ఆక‌ట్టుకుంటున్న నివేతా పేతురాజ్..!

Nivetha Pethuraj : సోష‌ల్ మీడియా అందుబాటులో ఉండ‌డంతో హీరోయిన్ల‌కు ఫొటోషూట్‌ల‌కు కొదువ లేకుండా పోతోంది. కొంద‌రు అవ‌కాశాల కోసం గ్లామ‌ర్‌ను ఒల‌క‌బోస్తూ ఫొటోషూట్‌లు చేస్తున్నారు. ఇంకొంద‌రు అభిమానుల‌కు ట‌చ్‌లో ఉండ‌డం కోసం ఏదో ఒక‌టి అన్న‌ట్లుగా ఫొటోల‌ను పోస్ట్ చేస్తున్నారు. చాలా మంది హీరోయిన్లు సోష‌ల్ మీడియానే అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండ‌డం కోసం ఎంచుకుంటున్నారు. ఇక బ్యూటీ నివేతా పేతురాజ్ కూడా ఇదే కోవ‌లో తాజాగా ఫొటోషూట్ చేసి ఆ ఫొటోల‌ను పోస్ట్ చేసింది.

Nivetha Pethuraj latest black color dress photos viral

నివేతా పేతురాజ్‌కు పెద్ద‌గా సినిమా అవ‌కాశాలు లేవు. అడ‌పా ద‌డ‌పా ప‌లు పెద్ద హీరోల సినిమాల్లో సెకండ్ హీరోయిన్ చాన్స్ కొట్టేస్తోంది. అయిన‌ప్ప‌టికీ ఆమె సొంతంగా హీరోయిన్‌గా న‌టించిన సినిమాలు చాలా త‌క్కువే అని చెప్ప‌వ‌చ్చు.

నివేతా పేతురాజ్ గ్లామ‌ర్‌ను ఒల‌క‌బోయ‌డంలో ఇత‌ర హీరోయిన్ల‌కు తాను త‌క్కువేమీ కాద‌ని నిరూపిస్తోంది. ఈ అమ్మ‌డి ఫిగ‌ర్‌కు యువ‌త మ‌తులు పోతున్నాయి. అందాల‌ను ఆర‌బోయ‌కున్నా ఈమె చేస్తున్న గ్లామ‌ర్ ఫొటోషూట్స్ యువ‌త‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.

తాజాగా నివేతా పేతురాజ్ బ్లాక్ ధ‌రించి దిగిన ఫొటోలు ఎంత‌గానో అల‌రిస్తున్నాయి. వాటిల్లో ఈ అమ్మ‌డి గ్లామ‌ర్ చెప్ప‌న‌ల‌వి కాకుండా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి