గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Nivetha Pethuraj : వామ్మో.. భారీ ఎద అందాల‌ను బ‌య‌ట పెట్టిన నివేతా పేతురాజ్‌..

Nivetha Pethuraj : సోష‌ల్ మీడియాలో అంద‌మైన భామ‌ల గ్లామ‌ర‌స్ ఫొటోల‌కు ఏమాత్రం కొదువ ఉండ‌డం లేదు. ఎవ‌రో ఒక‌రు రోజూ అందాల‌ను ఆర‌బోస్తూనే ఉన్నారు. గ్లామ‌ర్ షో చేయ‌డంలో నేనంటే.. నేన‌ని.. పోటీలు ప‌డుతూ ఫొటోషూట్స్ చేస్తున్నారు.…

Nivetha Pethuraj : వామ్మో.. భారీ ఎద అందాల‌ను బ‌య‌ట పెట్టిన నివేతా పేతురాజ్‌..

Nivetha Pethuraj : సోష‌ల్ మీడియాలో అంద‌మైన భామ‌ల గ్లామ‌ర‌స్ ఫొటోల‌కు ఏమాత్రం కొదువ ఉండ‌డం లేదు. ఎవ‌రో ఒక‌రు రోజూ అందాల‌ను ఆర‌బోస్తూనే ఉన్నారు. గ్లామ‌ర్ షో చేయ‌డంలో నేనంటే.. నేన‌ని.. పోటీలు ప‌డుతూ ఫొటోషూట్స్ చేస్తున్నారు. ఇక తాజాగా హీరోయిన్ నివేతా పేతురాజ్ కూడా త‌న గ్లామ‌ర్ ఫొటోల‌ను మ‌రోమారు షేర్ చేసింది.

Nivetha Pethuraj  latest pink color dress photos wonderful
Nivetha Pethuraj

పింక్ క‌లర్ డ్రెస్‌లో నివేతా పేతురాజ్ త‌న భారీ ఎద అందాల‌ను బ‌య‌ట పెట్టింది. దీంతో ఆ ఫొటోలు కుర్ర‌కారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. నివేతా పేతురాజ్ స‌హ‌జంగానే అప్పుడ‌ప్పుడు గ్లామ‌ర్ షో చేస్తుంటుంది. అయితే తాజాగా ఆమె దిగిన ఫొటోలు మాత్రం ఒక రేంజ్‌లో ఉన్నాయి. గ‌తంలో ఆమె ఇలాంటి ఫొటోల‌ను చాలా తక్కువ‌గా షేర్ చేసింది.

ఇక ఈమెకు తెలుగులో చిన్న చిన్న పాత్ర‌లు.. ఎప్పుడో ఒక‌సారి హీరోయిన్ అవ‌కాశాలు వ‌స్తున్నాయి.. కానీ ఈమెకు టాలీవుడ్‌లో పెద్ద‌గా అవ‌కాశాలు మాత్రం లేవ‌నే చెప్పాలి. అయిన‌ప్ప‌టికీ త‌మిళంలో మాత్రం ఈమె ప్ర‌స్తుతం ఫుల్ బిజీగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి