Niharika : మెగా డాటర్ నిహారిక బుల్లితెరపై యాంకర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టి అనంతరం మెగా కాంపౌండ్ నుంచి వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే నిహారిక పలు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.
వెండితెరపై విజయాన్ని సాధించలేని నిహారిక ఆ తర్వాత వెబ్ సిరీస్ లో నటిస్తూ విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఈ క్రమంలోనే ముద్దపప్పు ఆవకాయ, నాన్న కూచి వంటి వెబ్ సిరీస్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తాజాగా నిహారిక.. జీ5 నిర్మిస్తోన్న ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్లు తెలిసిందే. ఈ క్రమంలోనే నిహారిక ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేస్తూ OCFS హ్యాష్‌ట్యాగ్‌ను పోస్ట్ చేసి దీని అర్థం ఏంటో చెప్పగలరా.. మాకైతే ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్ అంటూ.. చెప్పుకొచ్చింది.
ఈ క్రమంలోనే ఇది సినిమానా.. లేక వెబ్ సిరీసా అంటూ అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నాగబాబు పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని నిహారిక అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…