Neha Sharma : సోషల్ మీడియాలో అందాల ముద్దుగుమ్మల అందాల దాడి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరిని మించి మరొకరు అనేలా రచ్చ చేస్తున్నారు. బాలీవుడ్ నటి నేహా శర్మ, ఆమె సోదరి ఐషా శర్మ.. వారి బోల్డ్ ఫొటోషూట్ లతో కుర్రాళ్ల మతులు పోగొడుతుంటారు. గతంలో ఇద్దరు సోదరీమణులు కలిసి అనేక ఫోటోషూట్స్ కూడా చేశారు. ఒకవైపు ఇద్దరు అక్కాచెల్లెళ్ల ఈ బోల్డ్ స్టైల్‌ని కొందరు ఇష్టపడుతుండగా, కొందరు వారిద్దరినీ ట్రోల్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు నేహా శర్మకు సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్ గా మారాయి.
ఇందులో ఎద అందాలతో కుర్రకారుని కన్ను తిప్పుకోకుండా చేస్తోంది. ఎద అందాలు ఆరబోస్తూ నేహా శర్మ ఇచ్చిన ఫోజులు వర్ణనాతీతంగా ఉన్నాయి. తన స్టన్నింగ్ అందాలతో నేహా శర్మ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. దీంతో నెటిజన్లు ఈ ఫోటోలని ఒక రేంజ్ లో వైరల్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ డెబ్యూ మూవీ చిరుత ఘనవిజయం సాధించింది. రామ్ చరణ్ కెరీర్ లో స్పెషల్ గా నిలిచిపోయే చిత్రం అది. ఆ చిత్రంలో రాంచరణ్ ఫైట్స్, డాన్స్ లు ఒకెత్తయితే.. హీరోయిన్ నేహా శర్మ అందాలు మరో ఎత్తు. నేహా శర్మని తెలుగు అభిమానులు అంత తేలిగ్గా మరచిపోలేరు.
నేహా శర్మ అందానికి, అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. గత కొద్ది రోజుల నుంచి తన గ్లామర్ షోను కొనసాగిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్, అభిమానులకు దగ్గరగా ఉండే నేహా శర్మ, ఎప్పటికప్పుడు సరికొత్త అందాలతో కేక పెట్టిస్తోంది. ఈ అమ్మడు పిక్ పెట్టిందంటే అది కొద్ది సెకన్స్‌లోనే వైరల్ అవుతుంటుంది. సినిమాల కన్నా సోషల్ మీడియా ద్వారానే మంచి క్రేజ్ అందుకుంది నేహా.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…