Naga Chaithanya : టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ సమంత, నాగ చైతన్య అందమైన వైవాహిక జీవితానికి అక్టోబర్ 2వ తేదీన ముగింపు పలికారు. నాలుగు సంవత్సరాల తరువాత వీరి వైవాహిక జీవితంలో ఏవో మనస్పర్ధలు రావడం చేత వీరు వివాహ బంధం నుంచి విడిపోవాలని నిర్ణయించుకునట్టు సమంత నాగచైతన్య దంపతులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేశారు.
ఇలా విడాకుల విషయాన్ని తెలియజేసిన అనంతరం నాగచైతన్య మొట్టమొదటిసారిగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ క్రమంలోనే నాగచైతన్య చాలా సంతోషంగా ఉంది.. అంటూ ట్వీట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే నాగచైతన్య చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
అయితే గత కొద్ది రోజుల క్రితం మెగాహీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. అప్పటినుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి తేజ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తన ఆరోగ్యం కుదుటపడుతుందని, క్షేమంగా ఉన్నట్లు తెలియజేశారు. ఇలా సాయి తేజ్ ట్వీట్ కి పలువురు స్పందిస్తూ రీట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే నాగచైతన్య స్పందిస్తూ.. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది.. ప్రేమతో.. అంటూ ట్వీట్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…