Naga Chaithanya : విడాకుల తర్వాత నాగచైతన్య మొదటి ట్వీట్.. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందంటూ..!

October 4, 2021 4:16 PM

Naga Chaithanya : టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్‌ సమంత, నాగ చైతన్య అందమైన వైవాహిక జీవితానికి అక్టోబర్ 2వ తేదీన ముగింపు పలికారు. నాలుగు సంవత్సరాల తరువాత వీరి వైవాహిక జీవితంలో ఏవో మనస్పర్ధలు రావడం చేత వీరు వివాహ బంధం నుంచి విడిపోవాలని నిర్ణయించుకునట్టు సమంత నాగచైతన్య దంపతులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేశారు.

Naga Chaithanya : విడాకుల తర్వాత నాగచైతన్య మొదటి ట్వీట్.. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందంటూ..!

ఇలా విడాకుల విషయాన్ని తెలియజేసిన అనంతరం నాగచైతన్య మొట్టమొదటిసారిగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ క్రమంలోనే నాగచైతన్య చాలా సంతోషంగా ఉంది.. అంటూ ట్వీట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే నాగచైతన్య చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

అయితే గత కొద్ది రోజుల క్రితం మెగాహీరో సాయి ధరమ్‌ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. అప్పటినుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి తేజ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తన ఆరోగ్యం కుదుటపడుతుందని, క్షేమంగా ఉన్నట్లు తెలియజేశారు. ఇలా సాయి తేజ్ ట్వీట్ కి పలువురు స్పందిస్తూ రీట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే నాగచైతన్య స్పందిస్తూ.. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది.. ప్రేమతో.. అంటూ ట్వీట్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now