Nabha Natesh : ‘నన్నుదోచుకుందువటే’, ‘ఇస్మార్ట్ శంకర్’, ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాల్లో గ్లామరస్ రోల్స్ పోషించి తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. చివరిగా ఈ ముద్దుగుమ్మ మాస్ట్రో సినిమాలో మెరిసింది. తన అందంతో ఫ్యాన్స్ ను అలరించింది. ఇక నభా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ ఫాలోవర్స్ కి కనువిందు చేస్తోంది.
తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్‌లో సెగలు పుట్టిస్తోంది. క్లీవేజ్ షోతో కేక పెట్టిస్తున్న నభా అందాలను చూసి కుర్రకారు మంత్ర ముగ్ధులవుతున్నారు. ప్రస్తుతం నభా ఫొటోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. టాలీవుడ్ యువతకి క్రష్ గా మారుతున్న యంగ్ బ్యూటీ నభా నటేష్ ఎప్పటికప్పుడు చూపు తిప్పుకోలేని తన హాట్ ఫిగర్ తో కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తోంది.
నాజూకైన సొగసుతో నభా కుర్రకారుకి అందాల వల వేస్తోంది. ముఖ్యంగా ఆమె నడుము అందాలు కుర్రాళ్ల మతులు పోగొట్టే విధంగా ఉంటాయి. అందం అంటే ఇలా ఉండాలి.. అనిపించేలా ఆమె ఫిజిక్ ఉంటుంది. ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో చాందినిగా నభా నటేష్ చేసిన రచ్చని ఇప్పటికీ ఎవరూ మరచిపోలేకపోతున్నారు. ఆ తరహాలో నభాకు మరో భారీ హిట్ పడితే స్టార్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…