Mouni Roy : బుల్లితెరపై నటి మౌనీరాయ్ ఎంత గుర్తింపు తెచ్చుకుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈమె నటించిన నాగిని సీరియల్ ఎంతో పాపులర్ అయింది. ఈ సీరియల్ ద్వారా ఆమె పాపులర్ అవడమే కాదు, పలు సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు మౌనీ రాయ్ వివాహం చేసుకుంది.
మౌనీ రాయ్.. వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను వివాహం చేసుకుంది. వీరి వివాహం తాజాగా అంగరంగ వైభవంగా జరిగింది. సూరజ్‌తో చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్న మౌనీ రాయ్ ఎట్టకేలకు తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
నాగిని టీవీ సీరియల్ ద్వారా మౌనీ రాయ్ ఎంతో పేరు తెచ్చుకుంది. తనదైన అందచందాలతో ఈమె ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉంటుంది. ఇక ఈమె కేజీఎఫ్ హిందీ వెర్షన్‌లో ప్రత్యేక పాటలో అలరించింది.
గురువారం ఉదయం మౌనీరాయ్, సూరజ్‌ల వివాహ వేడుక ఘనంగా జరిగింది. గోవాలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల నడుమ వీరు వివాహం చేసుకున్నారు. సంప్రదాయ బద్ధంగా వీరి వివాహం జరిగింది.
మౌనీ రాయ్, సూరజ్‌ల వివాహ వేడుకకు ప్రముఖ నటి మందిరా బేడీ హాజరైంది. ఈ క్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…