Anchor Vishnu Priya : బుల్లితెర యాంకర్‌లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పోవే పోరా ఈవెంట్‌తో బుల్లితెరకు ఈమె పరిచయం అయింది. యూట్యూబ్ నటిగా గుర్తింపు పొందింది. అనతి కాలంలోనే విష్ణు ప్రియ మంచి యాంకర్‌గా చక్కని గుర్తింపు తెచ్చుకుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ యాంకర్ విష్ణు ప్రియకు చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. సోషల్ మీడియాలోనూ ఈమెకు ఫాలోవర్లు ఎక్కువే. ఈ క్రమంలోనే బుల్లితెరపై ఈమె వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.
ఇక సోషల్ మీడియాలోనూ విష్ణు ప్రియ యాక్టివ్‌గా ఉంటోంది. ఫొటోషూట్స్ చేస్తూ గ్లామర్‌ను ఒలకబోయడంలో తాను హీరోయిన్స్‌కు ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తోంది. అందులో భాగంగానే తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు అలరిస్తున్నాయి.
పర్పుల్ కలర్ డ్రెస్‌లో యాంకర్ విష్ణు ప్రియ ఒయలు ఒలికిస్తూ చేసిన ఫొటోషూట్ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…