Malavika Sharma : అందాల‌ను చూపిస్తూ.. మ‌తులు పోగొడుతున్న మాళ‌విక శ‌ర్మ‌.. ఎవ‌రైనా ఫిదా కావ‌ల్సిందే..!

January 28, 2022 4:22 PM

Malavika Sharma : ర‌వితేజ స‌ర‌స‌న నేల టిక్కెట్టు అనే మూవీలో న‌టించి తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది.. అందాల భామ మాళ‌విక శ‌ర్మ‌. త‌రువాత రామ్ ప‌క్క‌న రెడ్ అనే మూవీలోనూ ఈమె న‌టించింది. అయితే ఈ రెండు మూవీలు నిరాశ ప‌రిచాయి. కానీ వీటిల్లో మాళ‌విక న‌ట‌న ప‌రంగా, గ్లామ‌ర్ ప‌రంగా ఆక‌ట్టుకుంది. అయితే ఆ త‌రువాత ఈమెకు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు.

Malavika Sharma latest photo shared by her

అయిన‌ప్ప‌టికీ అంద‌రు హీరోయిన్ల‌లాగే ఈమె కూడా ఫొటోషూట్స్ చేస్తూ అందాల‌ను ఆర‌బోస్తోంది. క‌నీసం త‌న గ్లామ‌ర్ షోతో అయినా మ‌ళ్లీ చాన్స్‌లు వ‌స్తాయ‌ని ఈ అమ్మ‌డు ఆశిస్తోంది. అందులో భాగంగానే ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో త‌న ఫొటోషూట్‌ల తాలూకు ఫొటోల‌ను షేర్ చేస్తుంటుంది. ఇక తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు మ‌తులు పోగొడుతున్నాయి. ఈమె అందాల‌కు ఎవ‌రైనా ఫిదా కావ‌ల్సిందేన‌ని ఫ్యాన్స్ అంటున్నారు.

మాళ‌విక శ‌ర్మ టాప్ మ‌ధ్య భాగం చూపిస్తూ తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. గ్లామ‌ర్‌ను ఒల‌క‌బోయ‌డంలో నిజానికి ఈమెకు ఈమెనే సాటి. ర‌వితేజ నేల టిక్కెట్టు సినిమాలోనూ కావ‌ల్సినంత అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసింది. అయిన‌ప్ప‌టికీ ఈమెకు అవ‌కాశాలు స‌రిగ్గా రావ‌డం లేదు.

ప్ర‌స్తుతం ఈమెకు అవ‌కాశాలు అస‌లు లేవు. కానీ ముందు ముందు ఏవైనా చాన్స్‌లు వ‌స్తాయేమో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment