Malaika Arora : బాలీవుడ్ ముద్దుగుమ్మ మలైకా అరోరా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తన అందచందాలతో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తించే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త అందాలతో కుర్రకారు మతులు పోగొట్టే ప్రయత్నం చేస్తుంటుంది. తాజాగా రెడ్ లెహంగాలో ఎగసిపడుతున్న ఎద అందాలు చూపిస్తూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తోంది. ప్రస్తుతం మలైకా అరోరా మెస్మరైజింగ్ లుక్స్‌కి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి.
ఇటీవల ముంబైకి సమీపంలోని పన్వేల్‌లో మలైకా ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. డ్రైవర్ చేతిలో కారు అదుపు తప్పడంతో రాజ్ థాక్రే మీటింగ్‌కు వెళ్తున్న ముగ్గురు మహా నిర్మాణ్ సేన సమితి కార్యకర్తలను ఢీకొట్టింది. దాంతో వారికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మలైకా అరోరా తలకు గాయాలు అవ్వడం తెలిసిందే. దీంతో గాయాలైన వారిని నవీ ముంబైలోని అపోలో హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందించారు. ఈ ఘటనపై మాట్లాడిన మలైకా సినిమాలో జరిగినట్టే అనిపించిందని పేర్కొంది.
మోడల్‌గా కెరీర్‌ని ఆరంభించిన మలైకా స్పెషల్ సాంగ్స్‌తో పాపులర్ అయ్యింది. తెలుగులోనూ మహేశ్‌బాబు అతిథి, పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌తో అలరించిన సంగతి తెలిసిందే. అయితే మలైకా కొన్నాళ్లుగా అర్జున్ కపూర్‌తో ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. అర్జున్ వయసు 36 కాగా, మలైకాకు 48 ఏళ్లు. వీళ్లిద్దరి మధ్య 12 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉండటంతో వీరు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. చాలా కాలంగా డేటింగ్ లో ఉన్న జంట ఈ ఏడాది పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ న్యూస్ హల్ చల్ చేస్తోంది.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…