Shriya Saran : ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ కలిసి నటించిన శ్రియ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటుతోంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే శ్రియ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. అందులో తన ఫిగర్‌తో అందరి దృష్టినీ ఆకట్టుకున్న ఈ భామ.. ఆ తర్వాత చాలా బ్రాండ్లకు ప్రచారకర్తగానూ వ్యవహరించింది. ఈ క్రమంలోనే ఇష్టం అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. తర్వాత సంతోషంతో కెరీర్‌లో ఫస్ట్ హిట్‌ను సొంతం చేసుకుని పాపులర్ అయింది.
అలా రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చిన శ్రియ కెరీర్‌లో ఎక్కువ మూవీలు చేసి హవాను చూపించింది. అలా సుదీర్ఘ కాలం పాటు సత్తా చాటింది. దీంతో ఆఫర్లతోపాటు రెమ్యూనరేషన్‌నూ బాగా అందుకుంది. కొద్ది రోజుల క్రితం ఇంగ్లండ్‌కి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని రాధ అనే చిన్నారికి జన్మనిచ్చింది. ఇప్పుడు ఆ చిన్నారితో శ్రియ చేస్తున్న సందడి మామూలుగా లేదు. తన పాప రాధను ఒళ్లో కూర్చోబెట్టుకుని మరీ బీచ్‌లో హల్‌చల్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
పింక్ కలర్ టూ పీస్ బికినీ ధరించి బీచ్ లో జలకాలాడుతూ కెమెరాకు ఫోజులిచ్చిన శ్రియ తడిసిన అందాలు చూపిస్తూ మతులు పోగొడుతోంది. ఫ్యామిలీ లైఫ్ పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తున్న ఆమె, కుటుంబంతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తోం. కాగా, 2018లో చాలా కాలంగా ప్రేమిస్తున్న రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూని వివాహం చేసుకుంది. లాక్ డౌన్ సమయంలో ఎవరికీ తెలియకుండా తల్లై ఓ బిడ్డకు జన్మనిచ్చింది. శ్రియ స్వయంగా చెప్పేవరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. రీసెంట్‌గా శ్రియ గమనం, ఆర్ఆర్ఆర్ అనే సినిమాలతో పలకరించింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఖాతాలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…