Ira Khan : ట్రెండీ లుక్‌లో మెరిసిన అమీర్‌ఖాన్ కుమార్తె.. ఫొటోలు వైర‌ల్‌..!

Ira Khan : మే 3న దేశ‌మంత‌టా రంజాన్ సెల‌బ్రేష‌న్స్ ఘ‌నంగా జ‌రిగాయి. ముస్లింలు ఈ వేడుక‌ని సంతోషంగా జ‌రుపుకున్నారు. కొంద‌రు సోష‌ల్ మీడియా ద్వారా త‌మ పండుగ సెల‌బ్రేష‌న్స్‌కి సంబంధించిన ఫొటోలు షేర్ చేశారు. ఇక ఈద్ సందర్భంగా అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్.. ఫోటోలతో హల్ చల్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో కజిన్స్, బాయ్‌ఫ్రెండ్ నూపుర్ శిఖరేతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు దిగిన ఫోటోలు హాట్ టాపిక్‌గా మారాయి.

Ira Khan

ఫొటోల‌లో ఐరా ఆకుప‌చ్చ రంగు లెహంగాలో క‌నిపించ‌గా, బాయ్ ఫ్రెండ్ మాత్రం కుర్తాలో క‌నిపించాడు. త‌న ఫొటోల‌కి.. పెళ్లయ్యే వరకు మీరు ఈదీకి అర్హులని మీకు తెలుసా ?! 18 ప్లస్ అయితే.. మీరు పెద్దోళ్లగా పరిగణిస్తారు. మీరు ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటారు. ఈద్ ముబారక్.. అంటూ పేర్కొన్నది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోలపై నెటిజ‌న్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.

పండుగ రోజు ఇలాంటి పిచ్చి బ‌ట్ట‌లు ఏంది.. అని మండిప‌డుతున్నారు. కొంద‌రు మాత్రం అమ్మ‌డి అందాల‌ని ఆస్వాదిస్తున్నారు. ఇటీవలే ఐరా చేసిన ఓ పోస్టు కూడా తెగ హల్ చల్ చేసింది. తాను వింత వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె తెలిపింది. ఇన్ స్టా గ్రామ్ లో తనకున్న వ్యాధి గురించి అభిమానులతో పంచుకుంది. ఓ ఎమోషనల్ పోస్టు ద్వారా తన బాధను వివరించింది. ఓ జబ్బు వల్ల హార్ట్ బీట్ సరిగ్గా ఉండదు. ఊపిరితీసుకోలేకపోవడం, ఏడుపు.. ఇవి యాంగ్జైటీ ఎటాక్ లక్షణాలు. అవి చాలా మెల్లమెల్లగా వస్తుంటాయి. పెరిగి పెద్దవుతాయి. ఏదో జరిగిపోతున్నట్టు అనిపిస్తుంది.. అని చెప్పింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM