Keerthy Suresh : మహానటి సినిమాతో మళయాళం బ్యూటీ కీర్తి సురేష్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీతో ఆమెకు జాతీయ అవార్డు వచ్చింది. అయినప్పటికీ మహానటి సినిమా తరువాత ఈమెకు ఒక్క హిట్ కూడా రాలేదు. దీంతో ఎన్నో అంచనాల నడుమ తాజా చిత్రం గుడ్ లక్ సఖి విడుదలైంది.
అయితే పెంగ్విన్, మిస్ ఇండియా, రంగ్ దే వంటి చిత్రాలు భిన్న జోనర్‌లలో తీశారు. వీటిల్లో కీర్తి సురేష్‌కు ఒక్క హిట్ కూడా రాలేదు. ఈ క్రమంలోనే ఆమె గుడ్ లక్ సఖి అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేసి దీనిపైనే ఆశలు పెట్టుకుంది. అయితే ఆ ఆశలు అడియాశలు అయ్యాయి. ఈ సినిమాకు కొంత వరకు పాజిటివ్ టాక్ లభించినా.. మొత్తంగా చూస్తే విమర్శలే ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలో కీర్తి సురేష్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందని అంటున్నారు.
జాతీయ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్, జాతీయ అవార్డు నటి, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ వంటి హేమాహేమీలు గుడ్ లక్ సఖి సినిమా కోసం పనిచేసినా.. సినిమా ఆశించిన స్థాయి మేర రాలేదని విమర్శకులు అంటున్నారు. దీంతో నెగెటివ్ రివ్యూలు కూడా ఎక్కువయ్యాయి. అయితే కీర్తి సురేష్ ఇకపై చేసే సినిమాలతో అయినా హిట్ సాధిస్తుందా, లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…