Karthika Deepam : బుల్లితెరలో స్టార్ మా ఛానల్ లో ఎలాంటి కార్యక్రమాలు వచ్చినా ఏ కార్యక్రమం కూడా కార్తీకదీపం సీరియల్ రేటింగ్ ను క్రాస్ చేయలేకపోయింది. అంతగా ఈ సీరియల్ కు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ విశేషమైన ప్రేక్షకాభిమానులు ఉన్నారు. ఈ సీరియల్లో వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత పాత్రలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ సీరియల్ ను ఎంతో ఆసక్తికరంగా చూస్తారు.
ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల వరకు ఈ సీరియల్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండడమే కాకుండా ఈ సీరియల్ రేటింగ్స్ ఏకంగా 18-21 మధ్య టీఆర్పీ రేటింగ్స్ వచ్చేవి. ఇలా ఎంతో మంచి రేటింగ్స్ దక్కించుకొని దూసుకుపోతున్న ఈ సీరియల్ కు ఉన్న ఫలంగా రేటింగ్స్ పడిపోయాయి. ఒకప్పుడు ఎంతో ఆసక్తిగా ఈ సీరియల్ ను చూసిన అభిమానులు ప్రస్తుతం ఈ సీరియల్ ను చూడటానికి ఇష్టపడటం లేదు.
ఇలా ఉన్నఫలంగా సీరియల్ రేటింగ్స్ పడిపోవడానికి గల కారణం ఈ సీరియల్ ను ఎక్కువగా సాగదీయడం వల్ల ప్రేక్షకులకు సైతం ఈ సీరియల్ పై ఎంతో విసుగుపుడుతోంది. ఈ క్రమంలోనే ఎంతో ఆదరించే అభిమానులు సైతం ఈ సీరియల్ పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ సీరియల్ 14-15 రేటింగ్స్ కి పడిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే పూర్తిగా ఈ సీరియల్ ను చూసే అభిమానులు ఉండరు అని చెప్పవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…