Kajal Aggarwal : గ‌ర్భం దాల్చిన‌ట్లు చెప్పిన కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. వెరైటీగా తెలియ‌జేసింది..

Kajal Aggarwal : కాజ‌ల్ అగ‌ర్వాల్ గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. చిరంజీవితో ఆచార్య మూవీలో న‌టించిన ఈ ముద్దు గుమ్మ ఆ త‌రువాత ఎలాంటి సినిమాల‌కు అంగీక‌రించ‌లేదు. దీంతో ఆమె గ‌ర్భ‌వ‌తి అని, అందుక‌ని సినిమాలు చేయ‌డం లేద‌ని.. గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. అయితే అప్ప‌ట్లో ఆమె వాటిని ఖండించింది. కానీ ఇప్పుడ‌దే వార్త‌ను నిజ‌మ‌ని తెలియ‌జేసింది.

తాను గ‌ర్భ‌వ‌తిని అయ్యాన‌ని కాజ‌ల్ అగ‌ర్వాల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపింది. అయితే ఈ విష‌యాన్ని ఆమె భ‌ర్త గౌత‌మ్ కిచ్లు తెలియ‌జేయ‌డం విశేషం. ఇక ఈ విష‌యాన్ని కూడా ఆమె క‌మ‌ర్షియ‌ల్ చేసేసింది. ప్రెగా న్యూస్ అనే కంపెనీకి ప్ర‌చారం చేస్తున్న కాజ‌ల్ అగ‌ర్వాల్ తాను గ‌ర్భ‌వ‌తి అయ్యాన‌నే విష‌యాన్ని చెప్ప‌డం కోసం ఆ కంపెనీ బ్రాండ్‌ను ఉప‌యోగించుకుంది. ఈ విధంగా ఆమె వెరైటీగా ఈ విష‌యాన్ని తెలియజేసింది.

ఈ సంద‌ర్భంగా కాజ‌ల్ అగ‌ర్వాల్ మాట్లాడుతూ.. ఈ ఏడాది త‌న‌కు ఎంతో ప్ర‌త్యేక‌మైంద‌ని, త‌మ జీవితంలోకి ఓ చిన్నారి అడుగుపెడుతుంద‌ని, అందుక‌ని ఎంతో సంతోషంతోపాటు ఉత్కంఠ‌గా కూడా ఉంద‌ని కాజ‌ల్ అగ‌ర్వాల్ తెలిపింది. ఇక కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లోనే 20 మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఈమె త‌న విశేషాల‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో పంచుకుంటూ ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM