Janhvi Kapoor : శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ నిత్యం తన అందాల ఆరబోతతో హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో నెటిజన్లకు ఎంత దగ్గరగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్ స్టాలో తాను చేసే రచ్చ కూడా మామూలుగా ఉండదు. దాదాపు 16 మిలియన్ల ఫాలోవర్స్ తో ఈ సుందరి బిగ్ ఇన్ స్టా ఫ్యామిలీని రన్ చేస్తోంది. హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో నెట్టింట తను ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా మారుతోంది. తొలిచూపులోనే ఆకర్షించే ఫిట్ నెస్, గ్లామర్.. జాన్వీ కపూర్ సొంతం కావడం విశేషం.
జాన్వీ కపూర్ వెండితెరపై కాస్త పొదుపుగానే అందాలు ఆరబోస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం తనకు ఎలాంటి రూల్స్ లేవు. ఎలాంటి కండిషన్స్ లేవు. దీంతో రెచ్చిపోతోంది. తనకు నచ్చిన విధంగా పోజులిస్తూ నెటిజన్లకి ఫుల్ మీల్స్ ని పెడుతుంటుంది. ఎక్కడికి వెళ్లినా జాన్వీ కపూర్ తన అందాలతోనే కుర్రకారు మనసులు దోచుకుంటోంది. సమ్మర్‌లో ఎండ వేడిమిని తట్టుకోలేక ఈ అమ్మడు ఊటీ వెళ్లినట్టుంది. అక్కడ జాన్వీ కపూర్ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది. ఒకవైపు కాఫీ తోటలు, మరో వైపు స్టంట్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ షేర్ చేసిన వీడియోలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో అత్యంత క్రేజీ హీరోయిన్. బాలీవుడ్ జనాలకు మంచి కిక్ ని ఇచ్చే కథానాయికల్లో జాన్వీ ఒకరు. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జస్ట్ ఈ అందాల భామ ఒక్క ఫోటో షేర్ చేసిందంటే చాలు మిలియన్స్ లో వ్యూస్ వచ్చిపడుతుంటాయి. తన అందాల ఆరబోతలో ఎలాంటి హద్దుల్లేకుండా దూసుకుపోతున్న ఈ భామని నెటిజన్లు సైతం అదే స్థాయిలో ఎంకరేజ్ చేస్తున్నారు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…