Janhvi Kapoor : ధడక్ అనే బాలీవుడ్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ పరిచయం అయింది. తరువాత పలు చిత్రాల్లోనూ ఈమె నటించి మెప్పించింది. అయితే ఇప్పటి వరకు ఈమెకు మంచి హిట్ రాలేదు. దీంతో చక్కని బ్రేక్ ఇచ్చే సినిమా కోసం ఈమె ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
ప్రస్తుతం జాన్వీ కపూర్ రూహీ, తక్త్, గుడ్ లక్ జెర్రీ, హెలెన్ వంటి చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడు తన స్నేహితురాళ్లతో కలిసి టూర్స్ వేస్తుంటుంది. అద్భుతమైన వెకేషన్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది.
సోషల్ మీడియాలోనూ ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే జాన్వీ కపూర్ ఎప్పుడూ గ్లామర్‌ను ఒలకబోస్తూ ఫొటోషూట్స్ కూడా చేస్తుంటుంది. తాజాగా రెడ్ కలర్ గౌన్ లో ఈమె షేర్ చేసిన ఫొటోలు మతులు పోగొడుతున్నాయి. అందాలను ఆరబోస్తూ ఒయ్యారాలను ఒలికిస్తున్న జాన్వీ కపూర్‌ను చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదు. ఈమె షేర్ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…