గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Janhvi Kapoor : రెడ్‌ కలర్‌ డ్రెస్‌లో అందాలను ఆరబోస్తున్న జాన్వీ కపూర్‌..!

Janhvi Kapoor : ధడక్ అనే బాలీవుడ్‌ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ పరిచయం అయింది. తరువాత పలు చిత్రాల్లోనూ ఈమె నటించి మెప్పించింది. అయితే ఇప్పటి వరకు ఈమెకు మంచి హిట్‌…

Janhvi Kapoor : రెడ్‌ కలర్‌ డ్రెస్‌లో అందాలను ఆరబోస్తున్న జాన్వీ కపూర్‌..!

Janhvi Kapoor : ధడక్ అనే బాలీవుడ్‌ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ పరిచయం అయింది. తరువాత పలు చిత్రాల్లోనూ ఈమె నటించి మెప్పించింది. అయితే ఇప్పటి వరకు ఈమెకు మంచి హిట్‌ రాలేదు. దీంతో చక్కని బ్రేక్‌ ఇచ్చే సినిమా కోసం ఈమె ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

Janhvi Kapoor latest red color dress photos viral

ప్రస్తుతం జాన్వీ కపూర్‌ రూహీ, తక్త్‌, గుడ్‌ లక్‌ జెర్రీ, హెలెన్‌ వంటి చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు జాన్వీ కపూర్‌ ఎప్పటికప్పుడు తన స్నేహితురాళ్లతో కలిసి టూర్స్‌ వేస్తుంటుంది. అద్భుతమైన వెకేషన్‌ ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది.

సోషల్‌ మీడియాలోనూ ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే జాన్వీ కపూర్‌ ఎప్పుడూ గ్లామర్‌ను ఒలకబోస్తూ ఫొటోషూట్స్‌ కూడా చేస్తుంటుంది. తాజాగా రెడ్‌ కలర్‌ గౌన్ లో ఈమె షేర్‌ చేసిన ఫొటోలు మతులు పోగొడుతున్నాయి. అందాలను ఆరబోస్తూ ఒయ్యారాలను ఒలికిస్తున్న జాన్వీ కపూర్‌ను చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదు. ఈమె షేర్‌ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి