Avika Gor : చిన్నారి పెళ్లికూతురు ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సుందరి అవికా గోర్. బుల్లితెరపై ఈమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత ఉయ్యాల జంపాల అనే సినిమాతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అనంతరం పలు మూవీల్లో ఈమెకు అవకాశాలు వచ్చాయి. వాటిల్లో కొన్ని హిట్ అయ్యాయి.
అయితే ప్రస్తుతం అవికా గోర్‌కు సినిమా చాన్స్‌లు పెద్దగా లేవు. ఒకటి, రెండు సినిమాల్లో నటిస్తోంది. కానీ ఈమె ప్లాస్లిక్ సర్జరీ చేయించుకున్నట్లు ఆమె ముఖాన్ని చూస్తే అర్థమవుతుంది. గతంలో ఎంతో ముద్దుగా, క్యూట్ గా ఉండే ఈమె ప్లాస్టిక్ సర్జరీ అనంతరం గుర్తు పట్టని విధంగా మారిపోయింది. దీంతో చాలా మంది ఈమెపై కామెంట్లు చేశారు. అయితే తాజాగా తన బాడీ ఇమేజ్‌పై అవికా గోర్ స్పందించింది.
నన్ను నేను పూర్తిగా అసహ్యించుకుంటాను. నేను దేన్నీ పట్టించుకోను. నేను ఎలా కనిపించినా.. నాకు పెద్ద సమస్య ఏమీ లేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా యాక్టింగ్ మీదే ఉంది. నన్ను నేను అద్దంలో కూడా చూసుకోవాలనుకోవడం లేదు.. అని అవికా గోర్ వైరాగ్యపు మాటలు మాట్లాడింది. కాగా ఈమె ప్రస్తుతం థాంక్ యూ, టెన్త్ క్లాస్ డైరీస్ అనే మూవీల్లో నటిస్తోంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…