గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Avika Gor : తాను అలా మారిపోవ‌డంపై స్పందించిన అవికా గోర్‌.. ఏమ‌న్న‌దంటే..?

Avika Gor : చిన్నారి పెళ్లికూతురు ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన సుంద‌రి అవికా గోర్‌. బుల్లితెర‌పై ఈమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. త‌రువాత ఉయ్యాల జంపాల అనే సినిమాతో ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకుంది. అనంతరం ప‌లు మూవీల్లో…

Avika Gor : తాను అలా మారిపోవ‌డంపై స్పందించిన అవికా గోర్‌.. ఏమ‌న్న‌దంటే..?

Avika Gor : చిన్నారి పెళ్లికూతురు ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన సుంద‌రి అవికా గోర్‌. బుల్లితెర‌పై ఈమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. త‌రువాత ఉయ్యాల జంపాల అనే సినిమాతో ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకుంది. అనంతరం ప‌లు మూవీల్లో ఈమెకు అవ‌కాశాలు వ‌చ్చాయి. వాటిల్లో కొన్ని హిట్ అయ్యాయి.

Avika Gor responded on hey body image issues

అయితే ప్ర‌స్తుతం అవికా గోర్‌కు సినిమా చాన్స్‌లు పెద్ద‌గా లేవు. ఒక‌టి, రెండు సినిమాల్లో న‌టిస్తోంది. కానీ ఈమె ప్లాస్లిక్ స‌ర్జ‌రీ చేయించుకున్న‌ట్లు ఆమె ముఖాన్ని చూస్తే అర్థ‌మ‌వుతుంది. గ‌తంలో ఎంతో ముద్దుగా, క్యూట్ గా ఉండే ఈమె ప్లాస్టిక్ సర్జ‌రీ అనంత‌రం గుర్తు ప‌ట్ట‌ని విధంగా మారిపోయింది. దీంతో చాలా మంది ఈమెపై కామెంట్లు చేశారు. అయితే తాజాగా త‌న బాడీ ఇమేజ్‌పై అవికా గోర్ స్పందించింది.

న‌న్ను నేను పూర్తిగా అస‌హ్యించుకుంటాను. నేను దేన్నీ ప‌ట్టించుకోను. నేను ఎలా క‌నిపించినా.. నాకు పెద్ద స‌మ‌స్య ఏమీ లేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా యాక్టింగ్ మీదే ఉంది. న‌న్ను నేను అద్దంలో కూడా చూసుకోవాల‌నుకోవ‌డం లేదు.. అని అవికా గోర్ వైరాగ్య‌పు మాటలు మాట్లాడింది. కాగా ఈమె ప్ర‌స్తుతం థాంక్ యూ, టెన్త్ క్లాస్ డైరీస్ అనే మూవీల్లో న‌టిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి