Avika Gor : బ్లూ క‌ల‌ర్ డ్రెస్‌లో అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ పిచ్చెక్కిస్తున్న అవికా గోర్‌..!

May 23, 2022 5:57 PM

Avika Gor : చిన్నారి పెళ్లికూతురు సీరియ‌ల్ ద్వారా తెలుగు వారికి పరిచయం అయిన భామ‌.. అవికా గోర్. త‌రువాత ఉయ్యాల జంపాలా అనే మూవీతో సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. త‌రువాత ఈమె ప‌లు హిట్ చిత్రాల్లో న‌టించి అభిమానుల ఆద‌ర‌ణ‌ను చూర‌గొంది. అయితే ఈ మ‌ధ్య‌కాలంలో ఈమెకు ఆఫ‌ర్లు పెద్ద‌గా రావ‌డం లేదు. ఒక‌టో రెండో సినిమాల్లో న‌టిస్తోంది. అయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో ఈమె చేస్తున్న సంద‌డి మామూలుగా ఉండ‌డం లేదు.

సోష‌ల్ మీడియాలో అవికా గోర్ ఈ మ‌ధ్య‌కాలంలో తెగ రెచ్చిపోతోంది. అందాల‌ను ఆర‌బోస్తూ గ్లామ‌ర్ షో చేస్తోంది. గ‌తంలో ముద్దుగా బొద్దుగా ఉన్న ఈ ముద్దు గుమ్మ స‌న్న‌బ‌డి నాజూగ్గా త‌యారైంది. త‌రువాత గ్లామ‌ర్‌కు హ‌ద్దుల‌ను చెరిపివేయ‌డం మొద‌లు పెట్టింది. అందులో భాగంగానే ఈ అమ్మ‌డు అందాల‌ను తెగ ఆర‌బోస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఈమె షేర్ చేసిన ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

Avika Gor very busy with her ongoing films
Avika Gor

బ్లూ క‌ల‌ర్ డ్రెస్‌లో ఎద అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ అవికా గోర్ చేస్తున్న గ్లామ‌ర్ షోకు కుర్ర‌కారు ఫిదా అవుతున్నారు. ఈమె ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ఈమె ప్ర‌స్తుతం థాంక్ యూ, టెన్త్ క్లాస్ డైరీస్‌, ఐ గో టూ స్కూల్ అనే మూవీలు చేస్తోంది. ఇవి త్వ‌ర‌లో విడుద‌ల కానున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment