Janhvi Kapoor : అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఇటీవలి కాలంలో చేస్తున్న రచ్చ మాములుగా లేదు. క్యూట్ క్యూట్ అందాలను ఆరబోస్తూ పిచ్చెక్కిస్తోంది. యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్. ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేసే అందాలతో క్రేజీ హీరోయిన్ గా మారుతోంది. శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వీ అవకాశం దక్కిన చిత్రాల్లో నటిస్తూ మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ అమ్మడు అందాలు ఆరబోసినట్టు ఏ అమ్మడు కూడా ఆరబోయట్లేదు. మెస్మరైజ్ అందాలతో కుర్రకారు మతులు పోగొడుతున్న ఈ అందాల ముద్దుగుమ్మ తాజాగా పోటెత్తిన ఎద అందాలతో కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది.
తాజాగా ఓ ఈవెంట్‌కి హాజరైన జాన్వీ కపూర్ పోనీ టైల్ హెయిర్ స్టైల్ లో మెరుపులు మెరిపించింది. జాన్వీ అందాల ఘాటుకి కుర్రాళ్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అనే చెప్పాలి. అంతలా జాన్వీ ఫోజులు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. బాలీవుడ్ లో ఉన్న కుర్ర హీరోయిన్లు జాన్వీ ఆరబోత చూసి కుళ్లుకుంటున్నారు. టైట్ అందాలతో బిత్తరపోయేలా చేస్తున్న ఈ అమ్మడి అందాల ఆరబోతకు సోషల్ మీడియా కూడా షేక్ అవుతోంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ స్టన్నింగ్ లుక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ధడక్ సినిమాతో బీటౌన్‌లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీని తెలుగులో పరిచయం చేసేందుకు చాలా మంది దర్శకనిర్మాతలు ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారాలు నడిచాయి. ఈ క్రమంలోనే తాజాగా జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అయిందంటూ ఫిలిం నగర్‌లో టాక్ మొదలైంది. కానీ దానిపై మాత్రం పూర్తి క్లారిటీ రావడం లేదు. ఎన్టీఆర్, అఖిల్, విజయ్ దేవరకొండ ఈ ముగ్గురు హీరోలలో ఒకరితో జాన్వీ కపూర్ సినిమా చేయనుందంటూ వార్తలు వస్తున్నాయి. వీటిపై క్లారిటీ రావలసి ఉంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…