---Advertisement---

Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ అందాల ఆర‌బోత‌.. వెర్రెక్కిపోతున్న కుర్ర‌కారు..

April 1, 2022 9:02 PM
---Advertisement---

Janhvi Kapoor : అందాల ముద్దుగుమ్మ జాన్వీ క‌పూర్ ఇటీవ‌లి కాలంలో చేస్తున్న ర‌చ్చ మాములుగా లేదు. క్యూట్ క్యూట్ అందాల‌ను ఆర‌బోస్తూ పిచ్చెక్కిస్తోంది. యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్. ఎప్ప‌టిక‌ప్పుడు మెస్మరైజ్ చేసే అందాలతో క్రేజీ హీరోయిన్ గా మారుతోంది. శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వీ అవకాశం దక్కిన చిత్రాల్లో నటిస్తూ మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ అమ్మ‌డు అందాలు ఆర‌బోసిన‌ట్టు ఏ అమ్మ‌డు కూడా ఆర‌బోయ‌ట్లేదు. మెస్మ‌రైజ్ అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్న ఈ అందాల ముద్దుగుమ్మ తాజాగా పోటెత్తిన ఎద అందాల‌తో కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది.

Janhvi Kapoor awards event photos viral
Janhvi Kapoor

తాజాగా ఓ ఈవెంట్‌కి హాజ‌రైన జాన్వీ క‌పూర్ పోనీ టైల్ హెయిర్ స్టైల్ లో మెరుపులు మెరిపించింది. జాన్వీ అందాల ఘాటుకి కుర్రాళ్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అనే చెప్పాలి. అంతలా జాన్వీ ఫోజులు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. బాలీవుడ్ లో ఉన్న కుర్ర హీరోయిన్లు జాన్వీ ఆర‌బోత చూసి కుళ్లుకుంటున్నారు. టైట్ అందాల‌తో బిత్త‌ర‌పోయేలా చేస్తున్న ఈ అమ్మ‌డి అందాల ఆర‌బోత‌కు సోష‌ల్ మీడియా కూడా షేక్ అవుతోంది. ప్ర‌స్తుతం జాన్వీ క‌పూర్ స్ట‌న్నింగ్ లుక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ధడక్ సినిమాతో బీటౌన్‌లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీని తెలుగులో పరిచయం చేసేందుకు చాలా మంది దర్శకనిర్మాతలు ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారాలు నడిచాయి. ఈ క్రమంలోనే తాజాగా జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అయిందంటూ ఫిలిం నగర్‌లో టాక్ మొదలైంది. కానీ దానిపై మాత్రం పూర్తి క్లారిటీ రావ‌డం లేదు. ఎన్టీఆర్, అఖిల్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ ముగ్గురు హీరోల‌లో ఒక‌రితో జాన్వీ క‌పూర్ సినిమా చేయ‌నుందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. వీటిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now