ఓ ప్రముఖ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోకి ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ షోలో బోల్డ్ కంటెంట్ శృతి మించిపోతోంది. దీనికి తోడు జనాలు కూడా ఈ మధ్య బోల్డ్ కంటెంట్ అంటే ఆసక్తి చూపిస్తున్నారు. అది సినిమా అయినా.. షో అయినా.. ఈవెంట్ అయినా.. బూతు పంచ్ లు పడాల్సిందే.
ఈ మధ్యకాలంలో జబర్ధస్త్ నుంచి కంటెస్టెంట్లు వెళ్లిపోయాక.. యూట్యూబ్ ఛానెల్స్ లో జబర్ధస్త్ కమెడియన్లు వరుస ఇంటర్వ్యులు ఇస్తూ.. రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే షో లో స్కిట్స్ కూడా పెద్దగా పేలడం లేదు. కానీ ఇప్పుడు షో లో కొన్ని మార్పులు చేశారు. కొత్త మెంబర్స్ తో, కొత్త యాంకర్, కొత్త జడ్జిలతో షో కి నూతన కళ వచ్చింది. ఈ క్రమంలోనే షోకి ఎలాగైనా ఆదరణ తెచ్చేందుకు టీం లీడర్స్ డబుల్ మీనింగ్ కామెడీని పండించడానికి ప్రయత్నిస్తున్నారు.
ఆగస్టు 11న ప్రసారం కావాల్సిన జబర్దస్త్ ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఈ స్కిట్ లో తాగుబోతు రమేష్ కామెడీ టైమింగ్ కొంచెం హద్దులు దాటేసినట్లు కనిపిస్తోంది. స్కిట్ లో భాగంగా రమేష్.. తన భార్యతో హనీమూన్ కి వెళ్ళాలి అనుకుంటాడు. అందుకేనా హ్యాపీ మూడ్ అని స్టేటస్.. అంటాడు. దీంతో భార్య డ్రీమ్స్ లో ఉంటుంది. అప్పుడే హనీ మూన్ లో ఏం చేస్తారు అని అడగ్గా.. మూన్ చూస్తూ, హనీ ని నాకుతారు అంటాడు.
అప్పుడే లేడీ కమెడియన్ నాకడానికి అంత దూరం వెళ్లాలా అంటూ పచ్చి బూతు పదాలను పంచ్ గా వాడింది. దీనికి అర్ధం అందరికీ తెలిసినా.. జబర్ధస్త్ అంటే ఇలాంటి మాటలు కామనే అంటూ సైలెంట్ గా నవ్వి ఊరుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…