India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు అంత‌ర్జాతీయం

చరిత్రలో నిలిచిపోయిన ఈ రోజు..!

Sailaja N by Sailaja N
Tuesday, 13 April 2021, 12:05 PM
in అంత‌ర్జాతీయం, వార్తా విశేషాలు
Share on FacebookShare on Twitter

1967 వ సంవత్సరం ఏప్రిల్ 12 చరిత్రలో ఒక అద్భుతమైన రోజుగా మిగిలిపోయింది. మాస్కోలో ఉదయం 9:37 గంట‌లు. సోవియట్ యూనియన్ మొత్తం ఊపిరి బిగ‌బ‌ట్టి ఆకాశం వైపు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అప్పుడే ఆకాశం నుంచి వోస్టాక్ -1 విమానం లాంచ్ అవగానే అందరిలో ఎంతో సంతోషం. మొట్ట మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి ఓ వ్యక్తి అడుగుపెట్టాడు. అతనే యూరి గగారిన్.

1957 లోనే సోవియట్ యూనియన్ మొదటి ఉపగ్రహమైన స్పుత్నిక్ -1 ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. దీని తర్వాత అంతరిక్షంలోకి మనిషిని ప్రవేశపెట్టాలని ఎన్నో దరఖాస్తులు ఆహ్వానించారు. వీరందరికి ఎన్నో శారీరక కఠినమైన పరీక్షల అనంతరం కేవలం 19 మందిని ఎంపిక చేయగా వారిలో ఒకరిగా యూరి గగారిన్ నిలిచారు. ఈ విధంగా అంతరిక్షం నుంచి ఎంతో విజయవంతంగా తిరిగి వచ్చిన తర్వాత గగారిన్ వ్యోమగాములకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.

1968 మార్చి 27 న అలాంటి ఒక శిక్షణా సమయంలో అతడి మిగ్ -15 ఓడ కూలిపోవ‌డంతో యూరి గగారిన్, తోటి పైలట్ కూడా మరణించాడు. దీంతో 1968వ సంవత్సరంలో గగారిన్ గౌరవార్థం అతని స్వస్థలానికి గగారిన్ అనే నామకరణం చేశారు. దీంతో పాటు అతని పేరు కూడా చరిత్రలో నిలిచిపోయింది.

Tags: spaceyuri gagarinఅంతరిక్షంయూరి గగారిన్.
Previous Post

ప్రిన్స్ ఫిలిప్ తయారుచేసిన ల్యాండ్ రోవర్ లోనే అతని అంతిమ యాత్ర..!

Next Post

కరోనా కారణంగా థియేటర్లు మూతబడనున్నాయా?

Related Posts

వార్తా విశేషాలు

QR Code On Aadhar | మ‌న ఆధార్ కార్డుల‌పై అస‌లు క్యూఆర్ కోడ్ ఎందుకు ఉంటుంది..?

Tuesday, 13 January 2026, 4:22 PM
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM

POPULAR POSTS

వార్తా విశేషాలు

QR Code On Aadhar | మ‌న ఆధార్ కార్డుల‌పై అస‌లు క్యూఆర్ కోడ్ ఎందుకు ఉంటుంది..?

by IDL Desk
Tuesday, 13 January 2026, 4:22 PM

...

Read more
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

by IDL Desk
Thursday, 20 February 2025, 5:38 PM

...

Read more
వార్తా విశేషాలు

Asalem Jarigindi Review : ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగే.. అస‌లేం జ‌రిగింది.. మూవీ రివ్యూ..!

by Sunny
Friday, 22 October 2021, 10:04 AM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

by IDL Desk
Saturday, 22 February 2025, 10:19 AM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.