India Daily Live
  • వార్తలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తలు భార‌త‌దేశం

నేల‌కొరిగిన భారీ వృక్షం, తృటిలో త‌ప్పించుకున్న మ‌హిళ‌.. వీడియో..!

Bhavanam Sambi Reddy by Bhavanam Sambi Reddy
Tuesday, 18 May 2021, 5:55 PM
in భార‌త‌దేశం, వార్తలు
Share on FacebookShare on Twitter

తౌక్టె తుఫాను కార‌ణంగా అరేబియా స‌ముద్ర తీరం ఉన్న రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తౌక్టె తుఫాన్ ప్ర‌భావం ముంబై మీద కూడా ప‌డింది. ముంబైలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ర‌హ‌దారుల‌న్నీ చెరువుల్లా మారాయి. అయితే తుఫాను కార‌ణంగా ఓ చోట భారీ వృక్షం నేల‌కొరిగింది. కానీ ఆ ప్ర‌మాదం నుంచి ఓ మ‌హిళ అదృష్ట‌వ‌శాత్తూ త‌ప్పించుకుంది.

woman narrowly escaped from tree fall video

ముంబైలోని విక్రోలి ఏరియాలో తౌక్టె తుఫాను కార‌ణంగా వీచిన భారీ ఈదురు గాలులకు ఓ భారీ వృక్షం నేల‌కొరిగింది. అయితే అదే స‌మ‌యంలో అటుగా ఓ మ‌హిళ వ‌చ్చింది. కానీ ఆ మ‌హిళ ఇంకొన్ని అడుగులు వేసే లోపే వృక్షం కూలిపోయింది. దీంతో ఆమె ప్ర‌మాదం నుంచి తృటిలో త‌ప్పించుకుంది. ఆ దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి.

#WATCH | Mumbai: A woman had a narrow escape when she managed to move away from the spot just in time as a tree uprooted and fell there. (17.05.2021)

Mumbai received heavy rain and wind yesterday in wake of #CycloneTauktae

(Source: CCTV footage) pic.twitter.com/hsYidntG7F

— ANI (@ANI) May 18, 2021

మ‌హారాష్ట్ర‌లో తుఫాను కార‌ణంగా 6 మంది చ‌నిపోగా ముగ్గురు మ‌త్స్య‌కారులు గ‌ల్లంత‌య్యారు. ముంబైలో అనేక చోట్ల భారీ వ‌ర్షాలు కూలిపోయాయి. ర‌హ‌దారులు చెరువుల్లా మారాయి. బాంద్రా-వొర్లి స‌ముద్ర లింక్ ర‌హ‌దారిని ఇప్ప‌టికే మూసివేశారు. ఈ క్ర‌మంలో ముంబైలో ఈ నెల‌లోనే తాజాగా అత్య‌ధిక వ‌ర్షపాతం న‌మోదైంది.

Tags: mumbaitaukte cyclonetree
Bhavanam Sambi Reddy

Bhavanam Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Related Posts

Jobs

UCO Bank Recruitment 2026 | యూసీఓ బ్యాంక్ లో స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీ.. నెల‌కు జీతం రూ.48వేలు..

Thursday, 15 January 2026, 9:13 PM
వార్తలు

QR Code On Aadhar | మ‌న ఆధార్ కార్డుల‌పై అస‌లు క్యూఆర్ కోడ్ ఎందుకు ఉంటుంది..?

Thursday, 15 January 2026, 9:13 PM
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Thursday, 15 January 2026, 9:13 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Thursday, 15 January 2026, 9:13 PM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Thursday, 15 January 2026, 9:13 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 15 January 2026, 9:13 PM

POPULAR POSTS

Jobs

UCO Bank Recruitment 2026 | యూసీఓ బ్యాంక్ లో స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీ.. నెల‌కు జీతం రూ.48వేలు..

by Bhavanam Sambi Reddy
Thursday, 15 January 2026, 9:13 PM

...

Read moreDetails
వార్తలు

QR Code On Aadhar | మ‌న ఆధార్ కార్డుల‌పై అస‌లు క్యూఆర్ కోడ్ ఎందుకు ఉంటుంది..?

by Bhavanam Sambi Reddy
Thursday, 15 January 2026, 9:13 PM

...

Read moreDetails
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

by Bhavanam Sambi Reddy
Thursday, 15 January 2026, 9:13 PM

...

Read moreDetails
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

by Bhavanam Sambi Reddy
Thursday, 15 January 2026, 9:13 PM

...

Read moreDetails
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

by Bhavanam Sambi Reddy
Thursday, 15 January 2026, 9:13 PM

...

Read moreDetails
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Bhavanam Sambi Reddy
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read moreDetails
  • About Us / మా గురించి
  • సంప్రదించండి | Contact Us – India Daily Live
  • గోప్యతా విధానం (Privacy Policy)
  • నిరాకరణ (Disclaimer)

Copyright © 2026. BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

Copyright © 2026. BSR Media. All Rights Reserved.