ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ పై కొందరికి కొన్ని సందేహాలు తలెత్తుతుంటాయి. మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రెండవ డోసు ఎప్పుడు తీసుకోవాలి? ఎన్ని రోజులకు తీసుకుంటే మంచిది? తీసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి అనే సందేహం చాలా మందిలో కలుగుతుంటాయి. అయితే రెండవ డోసు ఎప్పుడు తీసుకోవాలి.. తీసుకోవటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..
పరిశోధకుల పరిశోధనల తర్వాత మొదటి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రెండవ డోసు నాలుగు వారాలు అనగా 21 వ రోజు నుంచి 12 వారాల వరకు తీసుకోవచ్చు. ఈ విధంగారెండవ డోసు నాలుగు వారాల నుంచి 8 వారాల మధ్య తీసుకోవడానికి కూడా ఓ బలమైన కారణం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు.
రెండవ డోసు వ్యాక్సిన్ 21 రోజుల తర్వాత తీసుకుంటే కరోనా వల్ల తీవ్ర అస్వస్థతకు గురైతే అవకాశం లేదని, ఒకవేళ కరోనా వ్యాపించిన ఆసుపత్రిలో చేరే అవసరం ఉండదని తెలియజేస్తున్నారు. ఈ విధంగా నాలుగు వారాల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల 70% మనకు వైరస్ ప్రమాదం ఉండదు.8 వారాల తర్వాత రెండవ డోసు తీసుకుంటే 75% కరోనా వైరస్ నుంచి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. 12 వారాల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల 80 శాతం ఈ వైరస్ నుంచి రక్షణ పొందవచ్చు.వ్యాక్సిన్ తీసుకున్న ఇరవై ఒక్క రోజు నుంచి వ్యాక్సిన్ పని చేయడం మొదలుపెడుతుంది కాబట్టి నాల్గవ వారం నుంచి 12 వారాల మధ్య ఎప్పుడైనా వాక్సిన్ తీసుకోవచ్చు.అయితే ఇది కేవలం కోవీషీల్డ్ వ్యాక్సిన్ పై చేసిన ప్రయోగాలు మాత్రమేనని పరిశోధకులు తెలిపారు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…