దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రళయం సృష్టించడంతో ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి చనిపోతున్నారు. మరికొంతమంది వ్యాధి నుంచి కోలుకునప్పటికీ ఇతర అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం కరోనా బారినపడి కోలుకున్న వారు కంటి చూపు కోల్పోతున్నట్లు వైద్యులు తెలియజేస్తున్నారు.
తాజాగా గుజరాత్ లోని సూరత్‌లో ఏకంగా 8 మంది కంటిచూపు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఈ విషయం తీవ్ర కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఫంగస్ బారినపడి సుమారు 40 మంది ఈ వ్యాధితో బాధ పడుతున్నారు.సూరత్‌లో కంటిచూపు పోయిందని 8 మంది బాధితులు ఆస్పత్రికి వచ్చారు. తమ కంటిచూపు మందగించిందని వైద్యులను సంప్రదించగా వైద్యులు పరిశీలిస్తే బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మిసిస్) అనేది రావడంతో వారి చూపు కోల్పోయిందని వైద్యులు తెలిపారు.
ఈ విధమైనటువంటి ఫంగస్ ఏర్పడటం వల్ల ఎంతో ప్రమాదకరం అని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా రక్తపోటు,షుగర్ వంటి వ్యాధుల సమస్యతో బాధపడే వారిలో ఈ విధమైనటువంటి సమస్యలు తలెత్తుతున్నాయనీ డాక్టర్లు చెబుతున్నారు.ఈ ఫంగస్ వల్ల కొందరు కంటి చూపు కోల్పోగా మరి కొందరిలో మరణం కూడా సంభవిస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…