Ileana : గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఇలియానా బాలీవుడ్‌కి కూడా వెళ్లింది. అక్కడ ఈ అమ్మడికి పెద్దగా అదృష్టం కలిసి రాలేదు. దీంతో సోషల్ మీడియాని నమ్ముకుంది. తన అందచందాలతో కుర్రకారు హృదయాలు దోచుకునే ప్రయత్నం చేస్తోంది. తన బికినీ ఫొటోతో ఇంటర్నెట్‌లో ఉలిక్కిపాటుకి గురి చేస్తోంది. తన అందాలను ఫిల్టర్ లేకుండా చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది. బొద్దు అందాలని చూపిస్తూ మంటలు పుట్టిస్తోంది. నెటిజన్ల బాడీలో హీట్ రాజేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బికినీలో రచ్చ చేసింది.
తన ఇన్‌స్టా స్టేటస్‌లో కుర్రాళ్లు మైమరచిపోయేలా ఉన్న పిక్ ఒకటి షేర్ చేసింది. ఇది చూసి నెటిజన్స్ థ్రిల్ అవుతున్నారు. గతంలోనూ ఇలియానా ఇలాంటి పిక్స్ వదిలిన విషయం తెలిసిందే. సన్నజాజి నడుముతో ఓ ఊపు ఊపిన ఇలియానా ఇప్పుడు కెరీర్ పరంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. చాలా స్ట్రగుల్స్ పడుతుంది. కానీ నెటిజన్లకి మాత్రం నిత్యం కనువిందు చేస్తోంది. యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ఇలియానా ఓ రౌండేసుకుంది. హీరోలందరితోనూ ఒకటి రెండు సినిమాలు చేసింది.
ఇలియానా ప్రేమలో పడటం, ప్రేమ వైఫల్యం, ఆరోగ్య సమస్య, డిప్రెషన్ వంటివి ఇలియానాని బాగా ఇబ్బంది పెట్టాయి. కెరీర్ పరంగా ఇబ్బందుల్లో పడేలా చేశాయి. దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. పోకిరి సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది ఇలియానా . చాలా తక్కువ సమయంలోనే తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత కూడా ఇలియానా జోరు మామూలుగా లేదు. ఈమెకు చాలా తక్కువ సమయంలోనే అదిరిపోయే హిట్స్ వచ్చాయి. కానీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…