Ileana : ఒకప్పుడు సౌత్ లో కుర్రకారు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. దేవదాసు అనే సినిమాతో ఇలియానా హీరోయిన్‌గా పరిచయమైంది. అందులో అద్భుతమైన నటనతోపాటు అందంతోనూ ఆకట్టుకున్న ఈ బ్యూటీ అందరి దృష్టినీ ఆకట్టుకుంది. దీంతో దాదాపు తెలుగులో ఉన్న టాప్ హీరోలందరితోనూ నటించే చాన్స్ పట్టేసింది. తద్వారా స్టార్ హీరోయిన్‌గా హవాను చూపించి క్రష్‌గా మారిపోయింది. పోకిరి సినిమాతో ఇలియానా రేంజ్ మరోలా పెరిగింది. తెలుగులో సత్తా చాటిన ఈ అందాల ముద్దుగుమ్మ బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ చేతులు కాల్చుకుంది. చాలా రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉంది.
కొంత గ్యాప్ తర్వాత అమర్ అక్బర్ ఆంటోనీ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఇది కూడా ఆమెకు అంతగా కలిసి రాలేదు. అయితే ఇలియానా మళ్లీ తన కెరీర్ మీద ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే అన్ని భాషల్లోనూ రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది. ఇలా ఇప్పటికే హిందీలో పలు చిత్రాలను కూడా చేసింది. అలాగే కొన్నింటిని చేస్తోంది. ఇక తెలుగులోకి కూడా మళ్లీ ప్రవేశించాలని ఆమె ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన అందాతో నిర్మాతలకు గాలం వేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎద అందాలు కనిపించేలా క్లీవేజ్ షో చేస్తూ కేక పెట్టించింది.
ఇలియానాని ఇలా చూసి కుర్రకారు మతులు పోతున్నాయి. ఆమె స్టన్నింగ్ లుక్స్‌కి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఇలియానా ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలియానా తీసుకున్న నిర్ణయాలే కెరీర్ కు శాపంలా మారాయి. బాలీవుడ్ ని దున్నేయాలని బయలుదేరడంతో చుక్కెదురు తప్పలేదు. దీంతో కెరీర్ ట్రాక్ తప్పింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. లవ్ ఎఫైర్, బ్రేకప్ లాంటి వ్యవహారాలు ఇలియానాని కుంగదీశాయి. గతంలో బ్రేకప్ తర్వాత డిప్రెషన్ కు గురయ్యానని చెప్పిన ఇలియానా.. కోలుకోవడానికి చాలా టైమ్ పట్టినట్లు కూడా తెలిపింది. తన లవ్ బ్రేకప్ గురించి ఇలియానా తరచుగా ఇంటర్వ్యూలలోనూ మాట్లాడుతూ ఉంటుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…