Samantha : గత కొన్ని రోజుల నుంచి సమంత వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి ఎన్నో కారణాలను తెరపైకి తీసుకువచ్చారు. ఇదిలా ఉండగా సమంత విడాకుల ప్రకటన అనంతరం పూర్తిగా ఆ బాధ నుంచి బయటపడి సినిమాలపై దృష్టి పెట్టింది.
ఈ క్రమంలోనే సమంత విడాకుల తర్వాత ఒక సినిమాని పూర్తి చేసుకోగా.. త్వరలోనే ఆ సినిమా విడుదల కాబోతోంది. తమిళంలో సమంత, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో విఘ్నేశ్వర శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాతువాకుల రెండు కాదల్. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. వీరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటేనే ఈ సినిమా గురించి ఎంతో ఆసక్తి నెలకొంది.
ఈ సినిమాకు చెందిన కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిలో.. బస్సులో ఫుట్ బోర్డుపై ప్రయాణిస్తున్న సన్నివేశాలు ఉన్నాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఇక ఈ మూవీలో సమంత ఖతీజా అనే పాత్రలో నటిస్తోంది. ఏది ఏమైనా సమంత విడాకుల తర్వాత ఈ సినిమా రాబోతుండడంతో సమంత వ్యక్తిగత విషయాల గురించి వదిలేసి పూర్తిగా ఆమె సినిమాల గురించి చర్చించుకుంటున్నారు. ఇది ఆమెకు కొంత వరకు ఊరట కలిగించే విషయం అని చెప్పవచ్చు. విడాకుల బాధలో ఉన్న ఆమెకు కచ్చితంగా ఈ మూవీ చాలా రిలీఫ్ ఇస్తుందని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…