Gautam Krishna : మ‌హేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కొడుకు గౌత‌మ్ హీరోగా వ‌చ్చేస్తున్నాడు..!

Gautam Krishna : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఈమ‌ధ్యే స‌ర్కారు వారి పాట సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌రువాతి సినిమా త్రివిక్ర‌మ్‌తో చేయ‌నున్నారు. అయితే మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యేందుకు ఇంకా స‌మ‌యం ప‌ట్ట‌నుంది. దీంతో మ‌హేష్ వ‌రుస‌గా ఫారిన్ టూర్ల‌కు వెళ్తున్నారు. కుటుంబం మొత్తాన్ని కూడా తీసుకెళ్తున్నారు. ఈ క్ర‌మంలోనే వారి వెకేష‌న్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

కాగా మ‌హేష్ బాబు ఈ మ‌ధ్యే అమెరికా టూర్ వేశారు. అది ముగించుకుని ఈ మ‌ధ్యే వ‌చ్చారు. త‌రువాత మ‌ళ్లీ లండ‌న్ వెళ్లారు. అయితే ఆయ‌న లండ‌న్ వెళ్లేందుకు ఒక కార‌ణం ఉంద‌ని తెలుస్తోంది. త‌న కుమారుడు గౌత‌మ్ కృష్ణ ఫారిన్‌లో చ‌దువుతున్నాడు. ఓ ప్ర‌ముఖ తెలుగు నిర్మాత త‌న‌యుడు కూడా అక్క‌డే అడ్మిష‌న్ పొందాడు. దీంతో అదే స్కూల్‌లో మ‌హేష్ త‌న‌యుడు గౌత‌మ్ కూడా చేర‌నున్నాడు.

Gautam Krishna

ఇక స‌ద‌రు స్కూల్‌లో ప్ర‌స్తుతం గౌత‌మ్ కోసం మ‌హేష్ అడ్మిష‌న్‌ను ట్రై చేస్తున్నారు. అందుక‌నే లండ‌న్‌కు వెళ్లారు. ఫ్యామిలీతో స‌హా వారు అక్క‌డే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే గౌత‌మ్‌కు అడ్మిష‌న్ చేయించాక వారు క్యాంప‌స్‌ను చూడ‌నున్నారు. ఇక వారు లండ‌న్ నుంచి రాగానే కొద్ది రోజుల త‌రువాత గౌత‌మ్ ఒక్క‌డే అక్క‌డికి వెళ్ల‌నున్నాడు. ఆగ‌స్టులో అత‌ను లండ‌న్‌కు ప్ర‌యాణం అవుతాడ‌ని స‌మాచారం. దీంతో అందుకు ఏర్పాట్ల‌ను కూడా చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అయితే గౌత‌మ్ ప్ర‌స్తుతం స్కూల్‌లో చ‌దువుకుంటున్నాడు.. క‌నుక అది పూర్త‌యిన వెంట‌నే హీరోగా ప‌రిచ‌యం అవుతాడ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం గౌత‌మ్ వ‌య‌స్సు 15 ఏళ్లు. అంటే ఇంకో 3 ఏళ్ల‌లో అత‌ను హీరోగా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఏదైనా అప్‌డేట్ ఇస్తారేమో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM