Rajamouli : రాజ‌మౌళి.. ఇప్ప‌టికైనా నోరు విప్పండి.. ప్లీజ్‌..!

Rajamouli : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన అద్భుత‌మైన చిత్రం.. ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబ‌లి అంత కాక‌పోయినా.. భారీ రేంజ్‌లో అయితే హిట్ అయింది. ఈ క్ర‌మంలోనే రాజ‌మౌళి ఇంకో మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అంత‌ర్జాతీయ స్థాయిలోనూ ఈ మూవీకి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ఓటీటీలోనూ ఆర్ఆర్ఆర్ మూవీ ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తూ సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తోంది.

అయితే ఆర్ఆర్ఆర్ మూవీ ఇంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించినా రాజ‌మౌళి మాత్రం ఎలాంటి సెల‌బ్రేష‌న్స్ లేకుండా సైలెంట్ గానే ఉన్నారు. అదే ఇత‌ర ద‌ర్శ‌కులు అయితే త‌మ మూవీ ఇంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధిస్తే స‌క్సెస్ పార్టీల్లో మునిగి తేలేవారు. ఒక రేంజ్‌లో పార్టీలు జ‌రుపుకునేవారు. కానీ రాజ‌మౌళి సైలెంట్‌గానే ఉంటున్నారు. ఇక ఈ మ‌ధ్యే త‌న తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్‌కు రాజ్య‌స‌భ ఎంపీ ప‌దవి ఇచ్చారు. అయితే రాజ‌మౌళి దీనిపై కూడా ఒక్క మాట అయినా మాట్లాడ‌లేదు. మౌనంగానే ఉన్నారు. దీంతో రాజ‌మౌళికి ఏమైంద‌ని అంద‌రూ అనుకుంటున్నారు.

Rajamouli

రాజ‌మౌళి ఇన్ని ఘ‌న‌త‌ల‌ను సాధిస్తున్నా సైలెంట్‌గా ఎందుకు ఉంటున్నారు. ఏదైనా మాట్లాడొచ్చు క‌దా.. ఇప్ప‌టికైనా నోరు విప్పండి.. ప్లీజ్‌.. అని ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే వాస్త‌వానికి రాజ‌మౌళి ఇప్పుడు కాదు.. ఎప్పుడూ అంతే.. ఎల్ల‌ప్పుడూ ఆయ‌న నిరాడంబ‌రంగానే ఉంటారు. ఆడంబరాలను ప్ర‌ద‌ర్శించ‌రు. పార్టీలు, ప‌బ్‌లు అంటే ఆయ‌న‌కు న‌చ్చ‌వు. అందుకనే ఆయ‌న అంత‌టి విజ‌యాల‌ను సాధిస్తున్నా సైలెంట్‌గానే ఉంటున్నారు. ఇక రాజ‌మౌళి త్వ‌ర‌లోనే మ‌హేష్‌తో క‌ల‌సి సినిమా చేయ‌నున్నారు. 2023లో ఈ మూవీ ప‌ట్టాలెక్క‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM