India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్ కురుప్ సినిమాకి తప్పని తిప్పలు.. ఈ సినిమాపై కోర్టులో పిటిషన్ దాఖలు..!

Sailaja N by Sailaja N
Saturday, 13 November 2021, 1:14 PM
in వార్తా విశేషాలు, వినోదం
Share on FacebookShare on Twitter

Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్ హీరోగా.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఓ కాద‌ల్ క‌ణ్మ‌ని చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం అయ్యాడు. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకాదరణ సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్ ఆ తరువాత తను నటించిన సినిమాలు తెలుగులో డబ్ అవ్వడం వల్ల తెలుగు ప్రేక్షక అభిమానుల దక్కించుకున్నారు. తాజాగా శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వంలో దుల్కర్ హీరోగా తెరకెక్కిన చిత్రం కురుప్. ఈ సినిమా నవంబర్ 12వ తేదీన విడుదల అయినప్పటికీ పలు వివాదాల్లో చిక్కుకుంది.

Dulquer Salmaan  kurup movie landed into trouble

ఈ సినిమాని ఒక పేరు మోసిన క్రిమినల్ జీవిత ఆధారంగా ఒక క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. అయితే ఈ సినిమాను తీయడం వల్ల సుకుమార కురుప్ అనే నేరస్తుడి గోప్యతను వెల్లడించినట్లు అవుతుందని భావించిన కేరళకు చెందిన ఒక వ్యక్తి ఈ సినిమాపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఇలా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ సినిమాపై కోర్టు స్టే విధించడానికి నిరాకరించింది.

అయితే ఈ సినిమా నిర్మాతలకు మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇంటర్ పోల్ నోటీసులను జారీ చేశాయి. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా చివరికి వివాదంలో చిక్కుకున్నప్పటికీ ఈ సినిమా 12వ తేదీ విడుదల అయ్యి మొదటి రోజే ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.

Tags: Dulquer Salmaankurup movieకురుప్ మూవీదుల్క‌ర్ స‌ల్మాన్‌
Previous Post

Hardik Pandya : హార్దిక్ పాండ్యాపై మ‌హిళ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు.. లైంగిక వేధింపుల‌కు గురి చేశాడ‌ని ఫిర్యాదు..!

Next Post

Sai Pallavi : అలాంటి పాత్రలలో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా..!

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

by IDL Desk
Friday, 21 February 2025, 1:28 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.